విమల నోట్స్ - సరిచేసిన ఊహాజనిత వాక్యాలు
Future & Past Probability (కుటుంబం, ఆఫీస్ మరియు ప్రయాణాలు)
1. భవిష్యత్ కాల ఊహలు (Future Probability / State)
1. मैं कल रजिस्ट्रार ऑफ़िस में हूँगी।
(Mai kal registrar office mein hoongi.)
తెలుగు: నేను రేపు రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఉంటాను.
English: I will be at the registrar office tomorrow.
2. मेरे पति कल बेकरी में होंगे।
(Mere pati kal bakery mein honge.)
తెలుగు: మా వారు రేపు బేకరీలో ఉంటారు.
English: My husband will be at the bakery tomorrow.
3. मेरा बच्चा अगले साल तीसरी कक्षा में होगा।
(Mera bachcha agle saal teesri kaksha mein hoga.)
తెలుగు: నా కొడుకు వచ్చే సంవత్సరం 3వ తరగతిలో ఉంటాడు.
English: My child will be in the third grade next year.
4. मेरी बच्ची अगले महीने हमारी माताजी के घर पर होगी।
(Meri bachchi agle mahine hamari mataji ke ghar par hogi.)
తెలుగు: నా కూతురు వచ్చే నెల మా అమ్మగారి ఇంట్లో ఉంటుంది.
English: My daughter will be at our mother's house next month.
5. मेरा बेटा अगले हफ़्ते स्कूल के मैदान में होगा।
(Mera beta agle hafte school ke maidan mein hoga.)
తెలుగు: నా కొడుకు వచ్చే వారం స్కూల్ గ్రౌండ్‌లో ఉంటాడు.
English: My son will be on the school playground next week.
2. భూతకాల ఊహలు (Past Probability & Trips)
शायद मैं कल कक्षा में थी (या था)।
(Shayad mai kal kaksha mein thi / tha.)
తెలుగు: బహుశా నేను నిన్న క్లాస్‌లో ఉండి ఉంటాను.
English: Perhaps I was in class yesterday.
शायद मेरे पति कल सुबह जिम में थे।
(Shayad mere pati kal subah gym mein the.)
తెలుగు: బహుశా మా వారు నిన్న ఉదయం జిమ్‌లో ఉన్నారు.
English: Perhaps my husband was at the gym yesterday morning.
शायद वे पिछले साल घर में थे।
(Shayad ve pichle saal ghar mein the.)
తెలుగు: బహుశా వాళ్ళు పోయిన సంవత్సరం ఇంట్లో ఉన్నారు.
English: Perhaps they were at home last year.
शायद मेरे दोस्त कल पब में थे।
(Shayad mere dost kal pub mein the.)
తెలుగు: బహుశా నా ఫ్రెండ్స్ నిన్న పబ్‌లో ఉన్నారు.
English: Perhaps my friends were at the pub yesterday.
शायद मैं कल कार्यालय जाऊँगी (या जाऊँगा)।
(Shayad mai kal karyalay jaaoongi / jaaoonga.)
తెలుగు: బహుశా నేను రేపు ఆఫీస్‌కు వెళ్లవచ్చు (లేదా వెళ్లకుండా ఉంటాను).
English: Perhaps I will go to the office tomorrow.
8. मेरा बच्चा कल सुबह ऑटो में होगा।
(Mera bachcha kal subah auto mein hoga.)
తెలుగు: నా కొడుకు రేపు ఉదయం ఆటోలో ఉంటాడు.
English: My child will be in the auto tomorrow morning.
9. शायद मेरे पिताजी कल रात मंदिर में होंगे।
(Shayad mere pitaji kal raat mandir mein honge.)
తెలుగు: బహుశా మా నాన్న రేపు రాత్రి గుడిలో ఉంటారు.
English: Perhaps my father will be at the temple tomorrow night.
Share & Earn Wallet Points!
Share this blog with your unique referral link. For every person who registers through your link, you get 35 Points in your wallet which can be used for concession in VRR Tutorials courses!
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)