Back

ఓడించడం (Beat / Defeat)

వివిధ టెన్సెస్ మరియు సందర్భాలలో

ఈ పోస్ట్ ద్వారా మనం "ఓడించడం" ( हराना - Haraana ) అనే పదాన్ని హిందీలో వివిధ సమయాల్లో (Tenses) మరియు సందర్భాల్లో ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం.

(మీకు చదవడానికి వీలుగా ప్రతి వాక్యానికి హిందీ ఉచ్ఛారణ (Pronunciation), తెలుగు అర్థం మరియు ఇంగ్లీష్ మీనింగ్ కూడా ఇవ్వబడింది. స్పీకర్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆడియో వినవచ్చు.)

हम उन्हें रोज हराते हैं।

(Hum unhein roz haraate hain.)

తెలుగు: మేము వాళ్ళను ప్రతిరోజు ఓడిస్తాము.

English: We beat them everyday.

हम उन्हें पहले हराते थे।

(Hum unhein pehle haraate the.)

తెలుగు: మేము వాళ్ళని ఇంతకు ముందు ఓడించే వాళ్ళము.

English: We used to beat them earlier.

हम उन्हें हरा रहे हैं।

(Hum unhein hara rahe hain.)

తెలుగు: మేము వాళ్ళను ఓడిస్తూ ఉన్నాము.

English: We are beating them.

शायद हम उन्हें हरदिन हराते होंगे।

(Shayad hum unhein hardin haraate honge.)

తెలుగు: బహుశా మేము వాళ్ళను ప్రతిరోజు ఓడిస్తుంటాము.

English: Perhaps we beat them everyday.

शायद हम उन्हें अभी हरा रहे होंगे।

(Shayad hum unhein abhi hara rahe honge.)

తెలుగు: బహుశా మేము వాళ్ళను ఇప్పుడు ఓడిస్తూ ఉంటాము.

English: Perhaps we are beating them right now.

हम उन्हें कल इस समय में हरा रहे थे।

(Hum unhein kal is samay mein hara rahe the.)

తెలుగు: మేము వాళ్ళని నిన్న ఈ సమయానికి ఓడిస్తూ ఉన్నాము.

English: We were beating them at this time yesterday.

हम उन्हें कल इस समय में हरा रहे होंगे।

(Hum unhein kal is samay mein hara rahe honge.)

తెలుగు: మేము రేపు ఈ సమయానికి వాళ్లను ఓడిస్తూ ఉంటాము.

English: We will be beating them at this time tomorrow.

हम कल उन्हें हराएंगे।

(Hum kal unhein haraayenge.)

తెలుగు: మేము రేపు వాళ్లను ఓడిస్తాము.

English: We will beat them tomorrow.

हमने उन्हें हराया।

(Humne unhein haraaya.)

తెలుగు: మేము నిన్న వాళ్లను ఓడించాము.

English: We beat them yesterday.

हमने अभी उन्हें हराया है।

(Humne abhi unhein haraaya hai.)

తెలుగు: మేము ఇప్పుడే వాళ్ళను ఓడించాము.

English: We have just beaten them.

हमने इसके पहले ही उन्हें हराया था।

(Humne iske pehle hi unhein haraaya tha.)

తెలుగు: మేము ఇంతకుముందే వాళ్ళని ఓడించాము.

English: We had already beaten them before.

शायद हमने उन्हें हराया होगा।

(Shayad humne unhein haraaya hoga.)

తెలుగు: మేము బహుశా వాళ్ళని ఓడించి ఉంటాము.

English: Perhaps we have beaten them.

हम उन्हें हरा सकते हैं।

(Hum unhein hara sakte hain.)

తెలుగు: మేము వాళ్ళని ఓడించగలము.

English: We can beat them.

हम उन्हें हरा सके।

(Hum unhein hara sake.)

తెలుగు: మేము వాళ్ళని ఓడించగలిగాము.

English: We could beat them.

हम उन्हें हरा सकेंगे।

(Hum unhein hara sakenge.)

తెలుగు: మేము వాళ్ళని ఓడించగలుగుతాము.

English: We will be able to beat them.

हम उन्हें हरा पा रहे हैं।

(Hum unhein hara paa rahe hain.)

తెలుగు: మేము వాళ్ళని ఓడించగలుగుతూ ఉన్నాము.

English: We are being able to beat them.

हम इस समय पर उन्हें हरा पा रहे थे।

(Hum is samay par unhein hara paa rahe the.)

తెలుగు: మేము ఈ సమయానికి వాళ్లను ఓడించగలుగుతూ ఉన్నాము.

English: We were being able to beat them at this time.

हम कल इस समय में उन्हें हरा पा रहे होंगे।

(Hum kal is samay mein unhein hara paa rahe honge.)

తెలుగు: మేము రేపు ఈ సమయానికి వాళ్ళని ఓడించగలుగుతూ ఉంటాము.

English: We will be being able to beat them at this time tomorrow.

हम उन्हें हराना चाहते हैं।

(Hum unhein haraana chahte hain.)

తెలుగు: మేము వాళ్ళని ఓడించాలని అనుకుంటున్నాము.

English: We want to beat them.

हम उन्हें हराना चाहते थे।

(Hum unhein haraana chahte the.)

తెలుగు: మేము వాళ్ళని ఓడించాలని అనుకున్నాము.

English: We wanted to beat them.

हम उन्हें हराना चाहेंगे।

(Hum unhein haraana chahenge.)

తెలుగు: మేము వాళ్ళని ఓడించాలని అనుకుంటాము.

English: We would like to beat them.

शायद वे हमें हराना चाहते थे।

(Shayad ve humein haraana chahte the.)

తెలుగు: బహుశా వాళ్లు మనల్ని ఓడించాలని అనుకుని ఉండి ఉంటారు.

English: Perhaps they wanted to beat us.

Share & Earn Wallet Points!

Share this blog with your unique referral link. For every person who registers through your link, you get 35 Points in your wallet which can be used for concession in VRR Tutorials courses!

మీరు లాగిన్ అవ్వలేదు! (You are not logged in). మీ రిఫరల్ లింక్ (Referral Link) పొందడానికి దయచేసి Login / Register అవ్వండి. అప్పుడే మీకు ఫ్రీ క్లాసెస్ వస్తాయి.
WhatsApp Facebook

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?