जब मैं बाजार जाता हूं तब वे भी आते हैं।
తెలుగు: నేను ఎప్పుడు వెళ్తాను ఆయన కూడా అప్పుడే వస్తారు.
English: When I go to the market, he also comes.
जब आप आएंगे तब मुझे कॉल कीजिए।
తెలుగు: మీరు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి.
English: When you come, call me.
जब मैं पढ़ता हूँ, तब तुम शोर मत मचाओ।
తెలుగు: నేను చదువుతూ ఉన్నప్పుడు నువ్వు గోల చేయకు.
English: When I am studying, do not make noise.
जब मैं कल फिल्म देख रहा था तब उसने फोन किया।
తెలుగు: నిన్న నేను సినిమా చూస్తూ ఉన్నప్పుడు అతను కాల్ చేశాడు.
English: When I was watching a movie yesterday, he called.
जब बारिश होती है, तब मैं घर पर रहता हूं।
తెలుగు: వర్షం పడినప్పుడు, నేను ఇంట్లోనే ఉంటాను.
English: When it rains, I stay at home.
जब वह आएगा, तब हम जाएंगे।
తెలుగు: అతను ఎప్పుడు వస్తాడో, అప్పుడు మనం వెళ్దాం.
English: When he comes, we will go.
जब मुझे भूख लगती है, तब मैं खाता हूँ।
తెలుగు: నాకు ఆకలి వేసినప్పుడు, నేను తింటాను.
English: When I feel hungry, I eat.
जब तुम फ्री होगे, तब मुझे बताना।
తెలుగు: నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటావో, అప్పుడు నాకు చెప్పు.
English: When you are free, let me know.
जब मैंने उसे देखा, तब वह रो रहा था।
తెలుగు: నేను అతన్ని చూసినప్పుడు, అతను ఏడుస్తున్నాడు.
English: When I saw him, he was crying.
जब बिजली जाएगी, तब जनरेटर चालू करना।
తెలుగు: కరెంట్ పోయినప్పుడు, జనరేటర్ ఆన్ చేయి.
English: When the power goes out, turn on the generator.
जब तुम छोटे थे, तब बहुत शरारती थे।
తెలుగు: నువ్వు చిన్నగా ఉన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడివి.
English: When you were young, you were very naughty.
जब मैं दिल्ली में था, तब लाल किला देखा।
తెలుగు: నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఎర్రకోట చూశాను.
English: When I was in Delhi, I saw the Red Fort.
जब समय मिलेगा, तब मैं यह काम करूंगा।
తెలుగు: నాకు సమయం దొరికినప్పుడు నేను ఈ పని చేస్తాను.
English: When I get time, I will do this work.
जब वह गुस्सा होता है, तब वह कुछ नहीं सुनता।
తెలుగు: అతను కోపంగా ఉన్నప్పుడు ఎవరి మాట వినడు.
English: When he is angry, he listens to no one.
जब छुट्टियां होंगी, तब हम गांव जाएंगे।
తెలుగు: సెలవులు వచ్చినప్పుడు, మనం ఊరు వెళ్దాం.
English: When holidays come, we will go to the village.
जब तुम पास हो जाओगे, तब मैं तुम्हें गिफ्ट दूंगा।
తెలుగు: నువ్వు పాస్ అయినప్పుడు నేను నీకు గిఫ్ట్ ఇస్తాను.
English: When you pass, I will give you a gift.
जब आप तैयार होंगे, तब हम निकलेंगे।
తెలుగు: మీరు రెడీ అయినప్పుడు మనం బయలుదేరుదాం.
English: When you are ready, we will leave.
जब मैं सो रहा था, तब चोर घर में घुसा।
తెలుగు: నేను నిద్రపోతున్నప్పుడు దొంగ ఇంట్లోకి దూరాడు.
English: When I was sleeping, a thief entered the house.
जब मैंने उससे पूछा, तब उसने सच बताया।
తెలుగు: నేను అడిగినప్పుడు అతను నిజం చెప్పాడు.
English: When I asked him, he told the truth.
जब मेहमान आएंगे, तब चाय बनाना।
తెలుగు: చుట్టాలు వచ్చినప్పుడు టీ పెట్టు.
English: When guests arrive, make tea.
जब भी मुझे जरूरत पड़ी, तब उसने मेरी मदद की।
తెలుగు: నాకు అవసరం వచ్చినప్పుడల్లా అతను సహాయం చేశాడు.
English: Whenever I needed, he helped me.
जब फिल्म खत्म होगी, तब हम बाहर जाएंगे।
తెలుగు: సినిమా అయిపోయినప్పుడు మనం బయటకు వెళ్దాం.
English: When the movie finishes, we will go out.
जब तुम्हें मेरी याद आए, तब मुझे फोन करना।
తెలుగు: నీకు నా గుర్తువచ్చినప్పుడు నాకు ఫోన్ చేయి.
English: When you miss me, call me.
जब तक मैं ना कहूं, तब तक यहीं रुको।
తెలుగు: నేను చెప్పేవరకు ఇక్కడే ఆగు.
English: Until I say, wait here.
जब वह मुस्कुराती है, तब बहुत अच्छी लगती है।
తెలుగు: ఆమె నవ్వినప్పుడు చాలా బాగుంటుంది.
English: When she smiles, she looks very good.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)