Daily Use Sentences (రోజువారీ వాక్యాలు)
సరుకు పంపించడం & చేయాల్సి రావడం (Compulsion)
ఈ పోస్ట్ ద్వారా మనం నిత్యజీవితంలో వ్యాపారంలో వాడే "సరుకు పంపించడం" (माल भेजना) వాక్యాలను వివిధ కాలాల్లో మరియు మన ప్రమేయం లేకుండా ఒక పనిని "చేయాల్సి రావడం" (Compulsion - पड़ता है / पड़ा) అనే సందర్భాలను హిందీలో ఎలా మాట్లాడాలో ఉదాహరణలతో నేర్చుకుందాం.
1. సరుకు పంపించే సందర్భాలు (Sending Goods Sentences)
वे हर दिन हमें माल भेजते हैं।
(Ve har din humein maal bhejte hain.)
తెలుగు: వాళ్లు ప్రతి రోజు మాకు సరుకు పంపిస్తారు.
English: They send us goods every day.
वे हर दिन हमें माल भेजते थे।
(Ve har din humein maal bhejte the.)
తెలుగు: వాళ్లు ప్రతి రోజు మాకు పంపించేవారు.
English: They used to send us goods every day.
शायद वे हमें माल भेजते होंगे।
(Shayad ve humein maal bhejte honge.)
తెలుగు: బహుశా వాళ్ళు మాకు సరుకు పంపిస్తుంటారు.
English: Perhaps they send us goods regularly.
वे हमें माल भेज रहे हैं।
(Ve humein maal bhej रहे हैं.)
తెలుగు: వాళ్ళు మాకు సరుకు పంపిస్తూ ఉన్నారు.
English: They are sending us goods.
शायद वे हमें अभी माल भेज रहे होंगे।
(Shayad ve humein abhi maal bhej rahe honge.)
తెలుగు: బహుశా వాళ్ళు మాకు ఇప్పుడు సరుకు పంపిస్తూ ఉంటారు.
English: Perhaps they are sending us goods right now.
वे कल हमें इस समय माल भेज रहे थे।
(Ve kal humein is samay maal bhej rahe the.)
తెలుగు: వాళ్ళు నిన్న మాకు ఈ సమయానికి సరుకు పంపిస్తూ ఉన్నారు.
English: They were sending us goods at this time yesterday.
वे कल हमें इस समय माल भेज रहे होंगे।
(Ve kal humein is samay mein maal bhej rahe honge.)
తెలుగు: వాళ్ళు రేపు మాకు ఈ సమయానికి సరుకు పంపిస్తూ ఉంటారు.
English: They will be sending us goods at this time tomorrow.
वे कल हमें माल भेजेंगे।
(Ve kal humein maal bhejenge.)
తెలుగు: వాళ్ళు మాకు రేపు సరుకు పంపిస్తారు.
English: They will send us goods tomorrow.
उन्होंने कल हमें माल भेजा।
(Unhone kal humein maal bheja.)
తెలుగు: వాళ్లు నిన్న మాకు సరుకు పంపించారు.
English: They sent us goods yesterday.
उन्होंने अभी हमें माल भेजा है।
(Unhone abhi humein maal bheja hai.)
తెలుగు: వాళ్లు మాకు ఇప్పుడే సరుకు పంపించి ఉన్నారు.
English: They have just sent us goods.
उन्होंने इसके पहले ही हमें माल भेजा था।
(Unhone iske pehle hi humein maal bheja tha.)
తెలుగు: వాళ్ళు మాకు ఇంతకు ముందే సరుకు పంపించి ఉన్నారు.
English: They had already sent us goods before.
शायद उन्होंने हमें माल भेजा होगा।
(Shayad unhone humein maal bheja hoga.)
తెలుగు: వాళ్లు మాకు సరుకు పంపించి ఉంటారు.
English: Perhaps they have sent us the goods.
2. చేయాల్సి రావడం (Expressions of Compulsion - पड़ता है / पड़ा)
उन्हें हमें माल भेजना पड़ता है।
(Unhein humein maal bhejna padta hai.)
తెలుగు: వాళ్లు మాకు సరుకు పంపించాల్సి వస్తుంది.
English: They have to send us goods.
उन्हें हमें माल भेजना पड़ता था।
(Unhein humein maal bhejna padta tha.)
తెలుగు: వాళ్లు మాకు సరుకు పంపించాల్సి వచ్చేది.
English: They used to have to send us goods.
शायद उन्हें हमें माल भेजना पड़ता होगा।
(Shayad unhein humein maal bhejna padta hoga.)
తెలుగు: బహుశా వాళ్లకు మాకు సరుకు పంపించాల్సి వస్తుంది.
English: Perhaps they might have to send us goods.
उन्हें हमें माल भेजना पड़ रहा है।
(Unhein humein maal bhejna pad raha hai.)
తెలుగు: వాళ్లు మాకు సరుకు పంపించాల్సి వస్తూ ఉంది.
English: They are having to send us goods.
वे कल हमें इस समय माल भेजने के लिए मजबूर हो रहे थे।
(Ve kal humein is samay maal bhejne ke liye majboor ho rahe the.)
తెలుగు: వాళ్లను మాకు సరుకు పంపించాల్సి వస్తూ ఉంది. (నిన్న ఈ సమయానికి వాళ్ళు పంపించాల్సి వస్తూ ఉండింది)
English: They were being forced to send us goods at this time yesterday.
उन्हें कल इस समय हमें माल भेजना पड़ रहा होगा।
(Unhein kal is samay humein maal bhejna pad raha hoga.)
తెలుగు: వాళ్లు రేపు మాకు సరుకు పంపించాల్సి వస్తూ ఉంటుంది.
English: They will be having to send us goods at this time tomorrow.
उन्हें कल हमें माल भेजना पड़ेगा।
(Unhein kal humein maal bhejna padega.)
తెలుగు: వాళ్లు రేపు మాకు సరుకు పంపించాల్సి వస్తుంది.
English: They will have to send us goods tomorrow.
उन्हें कल हमें माल भेजना पड़ा।
(Unhein kal humein maal bhejna pada.)
తెలుగు: వాళ్లు నిన్న మాకు సరుకు పంపించాల్సి వచ్చింది.
English: They had to send us goods yesterday.
शायद उन्हें हमें माल भेजना पड़ा होगा।
(Shayad unhein humein maal bhejna pada hoga.)
తెలుగు: వాళ్లకు మాకు సరుకు పంపించాల్సి వచ్చి ఉండొచ్చు.
English: Perhaps they might have had to send us goods.
मुझे जाना पड़ता है।
(Mujhe jaana padta hai.)
తెలుగు: నేను వెళ్ళాల్సి వస్తుంది.
English: I have to go.
मुझे जाना पड़ता था।
(Mujhe jaana padta tha.)
తెలుగు: నేను వెళ్లాల్సి వచ్చేది.
English: I used to have to go.
मुझे जाना पड़ रहा है।
(Mujhe jaana pad raha hai.)
తెలుగు: నేను వెళ్లాల్సి వస్తూ ఉంది.
English: I am having to go.
मुझे कल जाना पड़ेगा।
(Mujhe kal jaana padega.)
తెలుగు: నేను రేపు వెళ్లాల్సి వస్తుంది.
English: I will have to go tomorrow.
मुझे कल जाना पड़ा।
(Mujhe kal jaana pada.)
తెలుగు: నేను నిన్న వెళ్లాల్సి వచ్చింది.
English: I had to go yesterday.
तुम्हारे लिए मुझे चाय पीनी पढ़ रही है।
(Tumhare liye mujhe chai peeni pad rahi hai.)
తెలుగు: నీకోసం నేను టీ తాగాల్సి వస్తూ ఉంది.
English: I am having to drink tea for you.
मुझे जॉब करनी पड़ती है। / मुझे जॉब करनी पड़ रही है।
(Mujhe job karni padti hai. / Mujhe job karni pad rahi hai.)
తెలుగు: నేను జాబ్ చేయాల్సి వస్తుంది. / నేను జాబ్ చేయాల్సి వస్తూ ఉంది.
English: I have to do a job. / I am having to do a job.
मुझे कपड़े धोने पड़ते हैं।
(Mujhe kapde dhone padte hain.)
తెలుగు: నేను బట్టలు ఉతకాల్సి వస్తది.
English: I have to wash clothes.
मुझे हर महीने EMI भरनी पड़ती है।
(Mujhe har mahine EMI bharani padti hai.)
తెలుగు: నేను ప్రతి నెల ఈఎంఐ కట్టాల్సి వస్తూ ఉంది.
English: I have to pay EMI every month.
मुझे हर तीन महीने में एक बार खून देना पड़ रहा है।
(Mujhe har teen mahine mein ek bar khoon dena pad raha hai.)
తెలుగు: నేను ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తం ఇవ్వాల్సి వస్తా ఉంది.
English: I am having to donate blood once every three months.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)