బట్టలు కుట్టడం (Stitching Clothes - सिलना)
వివిధ కాలాలు మరియు సామర్థ్యాల అభివృద్ధి (సాన్వి నోట్స్)
Section 1: 'सिलना' క్రియ వివిధ కాలాలలో (Tenses of Stitching)
मैं कपड़े सिलती हूँ।
(Mai kapde silti hoon.)
తెలుగు: నేను బట్టలు కుడుతున్నాను (స్త్రీలింగ అలవాటు).
English: I stitch clothes.
मैं कपड़े सिलती थी।
(Mai kapde silti thi.)
తెలుగు: నేను బట్టలు కుట్టేదానిని.
English: I used to stitch clothes.
शायद मैं कपड़े सिलती हूँगी।
(Shayad mai kapde silti hoongi.)
తెలుగు: బహుశా నేను బట్టలు కుడుతూ ఉండవచ్చు.
English: I probably stitch clothes.
मैं कपड़े सिल रही हूँ।
(Mai kapde sil rahi hoon.)
తెలుగు: నేను బట్టలు కుడుతూ ఉన్నాను.
English: I am stitching clothes.
मैं कपड़े सिल रही थी।
(Mai kapde sil rahi thi.)
తెలుగు: నేను బట్టలు కుడుతూ ఉంటిని.
English: I was stitching clothes.
शायद मैं कपड़े सिल रही हूँगी।
(Shayad mai kapde sil rahi hoongi.)
తెలుగు: బహుశా నేను బట్టలు కుడుతూ ఉండవచ్చు (ఊహ).
English: Perhaps I will be stitching clothes.
मैं कल कपड़े सिलूँगी।
(Mai kal kapde siloongi.)
తెలుగు: నేను రేపు బట్టలు కుడతాను.
English: I will stitch clothes tomorrow.
मैंने कपड़े सिले।
(Maine kapde sile.)
తెలుగు: నేను బట్టలు కుట్టాను (బట్టలు బహువచనం కాబట్టి 'सिले' వచ్చింది).
English: I stitched clothes.
मैंने अपने बच्चों के कपड़े सिले।
(Maine apne bachchon ke kapde sile.)
తెలుగు: నేను మా పిల్లల బట్టలు కుట్టాను.
English: I stitched my children's clothes.
मैंने यह शर्ट सिली।
(Maine yeh shirt sili.)
తెలుగు: నేను ఈ షర్ట్ కుట్టాను ('शर्ट' స్త్రీలింగం కాబట్టి 'सिली' వచ్చింది).
English: I stitched this shirt.
Section 2: సాన్వి నోట్స్ - సామర్థ్యాల అభివృద్ధి (Capability Development)
मैं एक ड्रेस सिल सकती हूँ।
(Mai ek dress sil sakti hoon.)
తెలుగు: నేను డ్రెస్ కుట్టగలను.
English: I can stitch a dress.
मैं ड्रेस sil सकी।
(Mai dress sil saki.)
తెలుగు: నేను డ్రెస్ కుట్టగలిగాను (నిన్న).
English: I was able to stitch a dress.
मैं ड्रेस sil सकूँगी।
(Mai dress sil sakoongi.)
తెలుగు: నేను డ్రెస్ కుట్టగలను (భవిష్యత్తులో).
English: I will be able to stitch a dress.
मुझे पहले सलवार-सूट सिलना नहीं आता था, लेकिन अब मैं सीख रही हूँ। अगले महीने मैं सलवार-सूट सिल सकूँगी।
(Mujhe pehle salwar-suit silna nahi aata tha, lekin ab mai seekh rahi hoon. Agle mahine mai salwar-suit sil sakoongi.)
తెలుగు: నాకు ముందు సల్వార్ సూట్ కుట్టడం రాదు, కానీ ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను. వచ్చే నెలలో నేను సల్వార్ సూట్ కుట్టగలను.
English: Earlier I didn't know how to stitch salwar-suit, but now I am learning. Next month I will be able to stitch salwar-suit.
मुझे पहले हिन्दी बोलना नहीं आता था, लेकिन अब मैं VRR Tutorials में पढ़ रही हूँ। अगले महीने मैं भी हिन्दी धाराप्रवाह बोल सकूँगी।
(Mujhe pehle hindi bolna nahi aata tha, lekin ab mai VRR Tutorials mein padh rahi hoon. Agle mahine mai bhi hindi dhaarapravaah bol sakoongi.)
తెలుగు: నాకు ముందు హిందీ మాట్లాడడం రాదు కానీ ఇప్పుడు నేను VRR Tutorials లో చదువుతున్నాను. వచ్చే నెలలో నేను కూడా హిందీ సరళంగా (ధారాప్రవాహంగా) మాట్లాడగలను.
English: Earlier I didn't know how to speak Hindi, but now I am studying at VRR Tutorials. Next month I will also be able to speak Hindi fluently.
Share & Earn Wallet Points!
Share this blog with your unique referral link. For every person who registers through your link, you get 35 Points in your wallet which can be used for concession in VRR Tutorials courses!
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)