EN: The easiest way to learn Hindi tenses is to take a single sentence and observe how its ending changes across different timeframes (Past, Present, Future). Let's take the example: "My daughter goes to school."
TE: హిందీ టెన్సెస్ (కాలాలు) నేర్చుకోవడానికి అత్యంత సులభమైన మార్గం ఒకే వాక్యం వివిధ కాలాల్లో ఎలా మారుతుందో గమనించడమే. "మా అమ్మాయి స్కూల్ కి వెళ్తుంది" అనే వాక్యం ద్వారా అన్ని టెన్సెస్ నేర్చుకుందాం.
| Tense (కాలం) | Hindi (హిందీ) | Pronunciation | Telugu (తెలుగు) |
|---|---|---|---|
| Present Tense (వర్తమాన కాలం) | |||
| Simple Present | मेरी बेटी रोज़ स्कूल जाती है। |
Meri beti roz school jaati hai. | మా అమ్మాయి ప్రతిరోజూ స్కూల్కి వెళ్తుంది. |
| Present Continuous | मेरी बेटी स्कूल जा रही है। |
Meri beti school jaa rahi hai. | మా అమ్మాయి స్కూల్కి వెళ్తూ ఉన్నది. |
| Present Perfect | मेरी बेटी अभी स्कूल गई है। |
Meri beti abhi school gayi hai. | మా అమ్మాయి ఇప్పుడే స్కూల్కి వెళ్ళింది. |
| Past Tense (భూత కాలం) | |||
| Simple Past | मेरी बेटी कल स्कूल गई। |
Meri beti kal school gayi. | మా అమ్మాయి నిన్న స్కూల్కి వెళ్ళింది. |
| Past Continuous | मेरी बेटी स्कूल जा रही थी। |
Meri beti school jaa rahi thee. | మా అమ్మాయి స్కూల్కి వెళ్తూ ఉండింది. |
| Past Habitual | मेरी बेटी रोज़ स्कूल जाती थी। |
Meri beti roz school jaati thee. | మా అమ్మాయి ప్రతిరోజూ స్కూల్కి వెళ్లేది. |
| Past Perfect | मेरी बेटी सुबह ही स्कूल गई थी। |
Meri beti subah hi school gayi thee. | మా అమ్మాయి ఉదయమే స్కూల్కి వెళ్ళింది. |
| Future & Probability (భవిష్యత్ & ఊహ) | |||
| Simple Future | मेरी बेटी कल स्कूल जाएगी। |
Meri beti kal school jayegi. | మా అమ్మాయి రేపు స్కూల్కి వెళ్తుంది. |
| Habitual Probability | मेरी बेटी रोज़ स्कूल जाती होगी। |
Meri beti roz school jaati hogi. | మా అమ్మాయి ప్రతిరోజూ స్కూల్కి వెళ్తూ ఉంటుంది (ఊహ). |
| Continuous Probability | मेरी बेटी स्कूल जा रही होगी। |
Meri beti school jaa rahi hogi. | మా అమ్మాయి ఇప్పుడు స్కూల్కి వెళ్తూ ఉంటుంది. |
| Perfect Probability | मेरी बेटी स्कूल गई होगी। |
Meri beti school gayi hogi. | మా అమ్మాయి స్కూల్కి వెళ్లి ఉంటుంది. |
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)