काश! मैं बचपन में यह सीख लेता।
తెలుగు: నేను చిన్నప్పుడే ఇది నేర్చుకొని ఉంటే బాగుండేది!
English: I wish I had learned this in childhood!
काश! मेरा फ़ोन बंद न होता।
తెలుగు: నా ఫోన్ ఆఫ్ అయి ఉండకపోతే బాగుండేది!
English: I wish my phone hadn't turned off!
काश! मुझे छुट्टी मिल जाती।
తెలుగు: నాకు సెలవు దొరికితే బాగుండేది!
English: I wish I could get a leave!
काश! मैं गाना गा पाता।
తెలుగు: నేను పాట పాడగలిగితే బాగుండేది!
English: I wish I could sing a song!
काश! मैं हिन्दी बोल पाता।
తెలుగు: నేను హిందీ మాట్లాడగలిగితే బాగుండేది!
English: I wish I could speak Hindi!
काश! मेरे पास कार होती।
తెలుగు: నా దగ్గర కార్ ఉంటే బాగుండేది!
English: I wish I had a car!
काश! मैं कार ख़रीद लेता।
తెలుగు: నేను కార్ కొని ఉంటే బాగుండేది!
English: I wish I had bought a car!
काश! मैं कार चला पाता।
తెలుగు: నేను కార్ నడపగలిగితే బాగుండేది!
English: I wish I could drive a car!
काश! मैं हिन्दी अच्छी तरह सीख जाऊँ।
తెలుగు: నేను హిందీ బాగా నేర్చుకుంటే బాగుండు!
English: I wish I learn Hindi well!
काश! तुम मेरी बात समझ जाओ।
తెలుగు: నువ్వు నా మాట అర్థం చేసుకుంటే బాగుండు!
English: I wish you understand what I say!
काश! वह यहाँ आ जाए।
తెలుగు: అతను/ఆమె ఇక్కడికి వస్తే బాగుండు!
English: I wish he/she comes here!
काश! हम फिर मिलें।
తెలుగు: మనం మళ్ళీ కలిస్తే బాగుండు!
English: I wish we meet again!
काश! मेरे पास बहुत पैसे होते।
తెలుగు: నా దగ్గర చాలా డబ్బు ఉంటే బాగుండు!
English: I wish I had a lot of money!
काश! बारिश रुक जाए।
తెలుగు: వర్షం ఆగిపోతే బాగుండు!
English: I wish the rain stops!
काश! मैं भी तुम्हारे साथ आता।
తెలుగు: నేను కూడా నీతో పాటు వచ్చి ఉంటే బాగుండేది!
English: I wish I had also come with you!
काश! परीक्षा आसान होती।
తెలుగు: పరీక్ష సులభంగా ఉంటే బాగుండేది!
English: I wish the exam was easy!
काश! वह मेरी मदद करता।
తెలుగు: అతను నాకు సహాయం చేస్తే బాగుండేది!
English: I wish he had helped me!
काश! मैं उड़ पाता।
తెలుగు: నేను ఎగరగలగితే బాగుండేది!
English: I wish I could fly!
काश! हम जल्दी पहुँच जाते।
తెలుగు: మనం త్వరగా చేరుకుని ఉంటే బాగుండేది!
English: I wish we had reached early!
काश! मुझे यह पहले पता होता।
తెలుగు: నాకు ఇది ముందే తెలిసి ఉంటే బాగుండేది!
English: I wish I knew this earlier!
काश! आज रविवार होता।
తెలుగు: ఈరోజు ఆదివారం అయితే బాగుండేది!
English: I wish today was Sunday!
काश! तुम झूठ न बोलते।
తెలుగు: నువ్వు అబద్ధం చెప్పకపోయి ఉంటే బాగుండేది!
English: I wish you hadn't lied!
काश! मुझे नौकरी मिल जाए।
తెలుగు: నాకు ఉద్యోగం వస్తే బాగుండు!
English: I wish I get the job!
काश! मैं दुनिया घूम पाता।
తెలుగు: నేను ప్రపంచం తిరగగలిగితే బాగుండేది!
English: I wish I could travel the world!
काश! सब कुछ ठीक हो जाए।
తెలుగు: అంతా సర్దుకుంటే బాగుండు!
English: I wish everything gets better!
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)