హిందీలో ప్రశ్నలు (Questions) అడగటం చాలా ముఖ్యం. ఈ పోస్ట్‌లో మనం ప్రశ్నార్థక పదాన్ని వివిధ సందర్భాలలో (Tenses) ఎలా వాడాలో నేర్చుకుందాం.
आप क्यों रो रहे हैं?
(Aap kyon ro rahe hain?)
తెలుగు: మీరు ఎందుకు ఏడుస్తున్నారు?
English: Why are you crying? (Present Continuous)
आप कल क्यों नहीं आए?
(Aap kal kyon nahi aaye?)
తెలుగు: నిన్న మీరు ఎందుకు రాలేదు?
English: Why didn't you come yesterday? (Simple Past)
वह वहाँ क्यों जाएगा?
(Vah wahan kyon jayega?)
తెలుగు: అతను అక్కడికి ఎందుకు వెళ్తాడు?
English: Why will he go there? (Simple Future)
तुम हमेशा गुस्सा क्यों होते हो?
(Tum hamesha gussa kyon hote ho?)
తెలుగు: నువ్వు ఎప్పుడూ ఎందుకు కోపపడతావు?
English: Why do you always get angry? (Simple Present)
वे कल वहां क्यों जा रहे हैं?
(Ve kal wahan kyon ja rahe hain?)
తెలుగు: వాళ్లు రేపు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు?
English: Why are they going there tomorrow?
वे इसके पहले वहां क्यों जाते थे?
(Ve iske pehle wahan kyon jaate the?)
తెలుగు: వాళ్ళు ఇంతకు ముందు అక్కడ ఎందుకు వెళ్లేవారు?
English: Why did they use to go there before?
यह क्यों खरीदा?
(Yah kyon kharida?)
తెలుగు: ఇది ఎందుకు కొన్నారు?
English: Why did you buy this?
वे कल वहां क्यों जा रहे हैं?
(Ve kal wahan kyon ja rahe hain?)
తెలుగు: వాళ్లు రేపు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు?
English: Why are they going there tomorrow?
वे इसके पहले वहां क्यों जाते थे?
(Ve iske pehle wahan kyon jaate the?)
తెలుగు: వాళ్ళు ఇంతకు ముందు అక్కడ ఎందుకు వెళ్లేవారు?
English: Why did they use to go there before?
यह क्यों खरीदा?
(Yah kyon kharida?)
తెలుగు: ఇది ఎందుకు కొన్నారు?
English: Why did you buy this?
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)