హిందీలో ప్రశ్నలు (Questions) అడగటం చాలా ముఖ్యం. ఈ పోస్ట్‌లో మనం ప్రశ్నార్థక పదాన్ని వివిధ సందర్భాలలో (Tenses) ఎలా వాడాలో నేర్చుకుందాం.
आप सुबह कब उठते हैं?
(Aap subah kab uthte hain?)
తెలుగు: మీరు ఉదయం ఎప్పుడు నిద్రలేస్తారు?
English: When do you wake up in the morning? (Simple Present)
वह कल कब आया?
(Vah kal kab aaya?)
తెలుగు: అతను నిన్న ఎప్పుడు వచ్చాడు?
English: When did he come yesterday? (Simple Past)
हम कब मिलेंगे?
(Ham kab milenge?)
తెలుగు: మనం ఎప్పుడు కలుస్తాము?
English: When will we meet? (Simple Future)
आप यहाँ कब से इंतज़ार कर रहे हैं?
(Aap yahan kab se intezaar kar rahe hain?)
తెలుగు: మీరు ఇక్కడ ఎప్పటినుండి ఎదురుచూస్తున్నారు?
English: Since when have you been waiting here? (Present Perfect Continuous)
वह ऑफिस में कब तक काम करेगा?
(Vah office mein kab tak kaam karega?)
తెలుగు: అతను ఆఫీసులో ఎప్పటివరకు పనిచేస్తాడు?
English: Until when will he work in the office? (Simple Future)
वे इसके पहले किस समय जाते थे?
(Ve iske pehle kis samay jaate the?)
తెలుగు: వాళ్ళు ఇంతకుముందు ఏ టైం కి వెళ్లేవారు?
English: At what time did they use to go before?
आप कितने बजे जाते हैं?
(Aap kitne baje jaate hain?)
తెలుగు: మీరు ఎన్ని గంటలకు వెళ్తారు?
English: At what time do you go?
आप कल कितने बजे जायेंगे?
(Aap kal kitne baje jayenge?)
తెలుగు: మీరు రేపు ఎన్ని గంటలకు వెళతారు?
English: At what time will you go tomorrow?
कल कितने बजे गए?
(Kal kitne baje gaye?)
తెలుగు: నిన్న ఎన్ని గంటలకు వెళ్లారు?
English: At what time did you go yesterday?
आपने यह घर कब खरीदा?
(Aapne yah ghar kab kharida?)
తెలుగు: మీరు ఇల్లు ఎప్పుడు కొన్నారు?
English: When did you buy this house?
वे कब तक खरीदेंगे?
(Ve kab tak kharidenge?)
తెలుగు: వాళ్లు ఎప్పటి వరకు కొంటారు?
English: Until when will they buy?
वे इसके पहले किस समय जाते थे?
(Ve iske pehle kis samay jaate the?)
తెలుగు: వాళ్ళు ఇంతకుముందు ఏ టైం కి వెళ్లేవారు?
English: At what time did they use to go before?
आप कितने बजे जाते हैं?
(Aap kitne baje jaate hain?)
తెలుగు: మీరు ఎన్ని గంటలకు వెళ్తారు?
English: At what time do you go?
आप कल कितने बजे जायेंगे?
(Aap kal kitne baje jayenge?)
తెలుగు: మీరు రేపు ఎన్ని గంటలకు వెళతారు?
English: At what time will you go tomorrow?
कल कितने बजे गए?
(Kal kitne baje gaye?)
తెలుగు: నిన్న ఎన్ని గంటలకు వెళ్లారు?
English: At what time did you go yesterday?
आपने यह घर कब खरीदा?
(Aapne yah ghar kab kharida?)
తెలుగు: మీరు ఇల్లు ఎప్పుడు కొన్నారు?
English: When did you buy this house?
वे कब तक खरीदेंगे?
(Ve kab tak kharidenge?)
తెలుగు: వాళ్లు ఎప్పటి వరకు కొంటారు?
English: Until when will they buy?
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)