Back

Hindi Tenses, Actions & Postpositions Mastery (విభక్తులు & కాలాల సాధన)

Trilingual Guide: Telugu - Hindi (with Transliteration) - English + TTS Audio

ఈ సమగ్ర పాఠంలో హిందీలో అత్యంత ముఖ్యమైన విభక్తులు (का / के / की మరియు को), కాలాల మార్పులు (చేస్తాను - చేస్తూ ఉన్నాను - చేసేవాడిని), ఒకేసారి జరిగే పనులు (రాస్తూ రాస్తూ), మరియు రోజువారీ సంభాషణల ప్రశ్నలు సులభమైన వివరణ, సరైన ఉచ్చారణ (TTS Audio) మరియు క్విజ్‌తో నేర్చుకోండి.

ముఖ్యమైన వ్యాకరణ సూత్రాలు (Key Grammar Formulas):

1. का / के / की (యొక్క - Possessive):
• का (Kaa): పుల్లింగ ఏకవచనం (उदा: मेरा जूता / राम का घर)
• के (Ke): పుల్లింగ బహువచనం (उदा: मेरे जूते / राम के भाई)
• की (Kee): స్త్రీలింగం (उदा: मेरी किताब / राम की बहन)
2. को (ని / ను / కి / కు - Object/Dative):
• उसको / उसे: అతనిని / ఆమెను / అతనికి / ఆమెకు
• तुझे / तुमको / आपको: నిన్ను / నీకు / మిమ్మల్ని / మీకు
• उनको / उन्हें: వారిని / వారికి | ہمకో / ہمیں: మమ్మల్ని / మాకు
3. కాలాల మార్పులు (Tense Forms):
• करता हूँ / करते हैं: చేస్తాను / చేస్తారు (Present)
• कर रहा हूँ / रहे हैं: చేస్తూ ఉన్నాను (Continuous)
• करता था / करते थे: చేసేవాడిని / చేసేవారు (Past Habitual)
4. ఏకకాల పనులు (Simultaneous Action):
• రెండు పనులు ఒకేసారి: క్రియ-ते + క్రియ-ते (उदा: लिखते-लिखते सोचता था = రాస్తూ రాస్తూ ఆలోచించేవాడిని).

1. విభక్తులు: का / के / की (యొక్క) & को (ని/ను/కి/కు) నియమాలు

No. తెలుగు వాక్యం (Telugu) హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) ఆంగ్ల అనువాదం (English)
1.
నా బూటు (లేదా నా చెప్పు) - పుల్లింగ ఏకవచనం.
मेरा जूता
మేరా జూతా
My shoe (Masculine Singular)
2.
నా బూట్లు (లేదా నా చెప్పులు) - పుల్లింగ బహువచనం.
मेरे जूते
మేరే జూతే
My shoes (Masculine Plural)
3.
నా పుస్తకం - స్త్రీలింగ ఏక/బహువచనం.
मेरी किताब
మేరీ కితాబ్
My book (Feminine)
4.
అతనిని / ఆమెను (లేదా అతనికి / ఆమెకు).
उसको / उसे
ఉస్కో / ఉసే
Him / Her (or To him / To her)
5.
వాళ్లకి / వాళ్లను (వారికి / వారిని).
उनको / उन्हें
ఉన్కో / ఉన్హేం
Them / To them

1. విభక్తులు: का / کے / की (యొక్క) & को (ని/ను/కి/కు) నియమాలు

No. తెలుగు వాక్యం (Telugu) హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) ఆంగ్ల అనువాదం (English)
6.
నిన్ను / మిమ్మల్ని (లేదా నీకు / మీకు).
तुझे / तुमको / आपको
తుఝే / తుమ్కో / ఆప్కో
You / To you (Informal / Familiar / Respectful)
7.
మాకు / మమ్మల్ని.
हमको / हमें
హమ్కో / హమేం
Us / To us
8.
మీకు / మిమ్మల్ని (గౌరవార్థం).
आपको
ఆప్కో
To you / You (Respectful)

2. క్రియారూపాలు & కాలాల పోలిక (Tense Comparison: Present vs Continuous vs Past)

No. తెలుగు వాక్యం (Telugu) హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) ఆంగ్ల అనువాదం (English)
9.
పని చేస్తారు. (అలవాటు / సాధారణ వర్తమానం)
काम करते हैं।
కామ్ కర్తే హైం.
They work. / People work. (Present Simple)
10.
పని చేస్తూ ఉన్నారు. (జరుగుతున్న పని / వర్తమాన కంటిన్యూయస్)
काम कर रहे हैं।
కామ్ కర్ రహే హైం.
They are working. (Present Continuous)
11.
పని చేసేవారు. (గతంలో అలవాటు / భూతకాలం)
काम करते थे।
కామ్ కర్తే థే.
They used to work. (Past Habitual)
12.
నేను ఈ ఆఫీసులో పని చేస్తాను.
मैं इस ऑफिस में काम करता हूँ।
మైం ఇస్ ఆఫీస్ మేం కామ్ కర్తా హూం.
I work in this office.
13.
నేను ఈ ఆఫీసులో చాలా రోజుల నుండి పని చేస్తూ ఉన్నాను.
मैं इस ऑफिस में बहुत दिनों से काम कर रहा हूँ।
మైం ఇస్ ఆఫీస్ మేం బహుత్ దినోం సే కామ్ కర్ రహా హూం.
I have been working in this office for many days.
14.
నేను ఈ ఆఫీసులో పని చేసేవాడిని.
मैं इस ऑफिस में काम करता था।
మైం ఇస్ ఆఫీస్ మేం కామ్ కర్తా థా.
I used to work in this office.
15.
వాళ్ళు మాట్లాడతారు.
वे बोलते हैं।
వే బోల్తే హైం.
They speak.
16.
వాళ్ళు ఇంతకుముందు మాట్లాడేవారు.
वे इसके पहले बोलते थे।
వే ఇస్కే పహలే బోల్తే థే.
They used to speak before this.
17.
ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు.
वे अभी बोल रहे हैं।
వే అభీ బోల్ రహే హైం.
They are speaking right now.

3. चलना vs चलाना మరియు లింగ భేదాలు (Gender & Transitive Verbs)

No. తెలుగు వాక్యం (Telugu) హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) ఆంగ్ల అనువాదం (English)
18.
నడుచుట / కదులుట (అకర్మక క్రియ - Intransitive).
चलना
చల్నా
To walk / To move
19.
నడిపించుట / డ్రైవ్ చేయుట (సకర్మక క్రియ - Transitive/Causative).
चलाना
చలానా
To drive / To operate / To run
20.
అతను కారు నడుపుతాడు.
वह कार चलाता है।
వహ్ కార్ చలాతా హై.
He drives a car.
21.
అతను ఇంతకుముందు కారు నడిపేవాడు.
वह इसके पहले कार चलाता था।
వహ్ ఇస్కే పహలే కార్ చలాతా థా.
He used to drive a car earlier.
22.
ఆమె కారు నడుపుతూ ఉంది.
वह कार चला रही है।
వహ్ కార్ చలా రహీ హై.
She is driving a car.
23.
ఆమె కారు నడుపుతుంది.
वह कार चलाती है।
వహ్ కార్ చలాతీ హై.
She drives a car.
24.
ఆమె కారు నడిపేది.
वह कार चलाती थी।
వహ్ కార్ చలాతీ థీ.
She used to drive a car.

4. ఏకకాలంలో జరిగే పనులు (Simultaneous Actions: Participle + Action: लिखते-लिखते)

No. తెలుగు వాక్యం (Telugu) హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) ఆంగ్ల అనువాదం (English)
25.
నేను రాస్తూ రాస్తూ ఆలోచించేవాడిని.
मैं लिखते लिखते सोचता था।
మైం లిఖ్తే లిఖ్తే సోచ్తా థా.
I used to think while writing.
26.
నేను రాస్తూ రాస్తూ ఆలోచిస్తూ ఉన్నాను.
मैं लिखते लिखते सोच रहा हूँ।
మైం లిఖ్తే లిఖ్తే సోచ్ రహా హూం.
I am thinking while writing.
27.
నేను రాస్తూ రాస్తూ ఆలోచించను.
मैं लिखते लिखते नहीं सोचता हूँ।
మైం లిఖ్తే లిఖ్తే నహీం సోచ్తా హూం.
I do not think while writing.
28.
నేను రాస్తూ రాస్తూ ఆలోచించేవాన్ని కాదు.
मैं लिखते लिखते नहीं सोचता था।
మైం లిఖ్తే లిఖ్తే నహీం సోచ్తా థా.
I did not use to think while writing.
29.
నేను ఇప్పుడు రాస్తూ రాస్తూ ఆలోచించట్లేదు.
मैं अब लिखते लिखते नहीं सोच रहा हूँ।
మైం అబ్ లిఖ్తే లిఖ్తే నహీం సోచ్ రహా హూం.
Now I am not thinking while writing.

5. తర్వాతి పనులు & పరోక్ష సూచనలు (Sequential Actions: के बाद & Indirect Speech: के लिए कहना)

No. తెలుగు వాక్యం (Telugu) హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) ఆంగ్ల అనువాదం (English)
30.
ఆమె బజారుకు వెళ్లిన తర్వాత కూరగాయలు కొనేది.
वह बाजार जाने के बाद सब्जियां खरीदती थी।
వహ్ బాజార్ జానే కే బాద్ సబ్జియాం ఖరీద్ తీ థీ.
She used to buy vegetables after going to the market.
31.
ఆమె బజార్ కి వెళ్లిన తర్వాత కూరగాయలు కొంటూ ఉంది.
वह बाजार जाने के बाद सब्जियां खरीद रही है।
వహ్ బాజార్ జానే కే బాద్ సబ్జియాం ఖరీద్ రహీ హై.
She is buying vegetables after going to the market.
32.
ఆమె నన్ను నిద్రపోమని చెబుతుంది.
वह मुझे सोने के लिए कहती है।
వహ్ ముఝే సోనే కే లియే కహ్ తీ హై.
She tells me to sleep.
33.
ఆమె నన్ను నిద్రపోమని చెప్పేది.
वह मुझे सोने के लिए कहती थी।
వహ్ ముఝే సోనే కే లియే కహ్ తీ థీ.
She used to tell me to sleep.
34.
ఆమె నన్ను నిద్రపోమని చెబుతూ ఉంది.
वह मुझे सोने के लिए कह रही है।
వహ్ ముఝే సోనే కే లియే కహ్ రహీ హై.
She is telling me to sleep.
35.
ఆమె నన్ను నిద్రపోమని చెబుతూ ఉందా?
क्या वह मुझे सोने के लिए कह रही है?
క్యా వహ్ ముఝే సోనే కే లియే కహ్ రహీ హై?
Is she telling me to sleep?
36.
ఆమె మిమ్మల్ని నిద్రపోమని చెప్పట్లేదా?
क्या वह आपको सोने के लिए नहीं कह रही है?
క్యా వహ్ ఆప్కో సోనే కే లియే నహీం కహ్ రహీ హై?
Is she not telling you to sleep?

6. స్థితులు & మానసిక స్థితులు (State of Being: Past थे vs Future होंगे)

No. తెలుగు వాక్యం (Telugu) హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) ఆంగ్ల అనువాదం (English)
37.
వాళ్ళు నిన్న ఆనందంగా ఉండి ఉన్నారు (ఆనందంగా ఉన్నారు).
वे कल खुश थे।
వే కల్ ఖుష్ థే.
They were happy yesterday.
38.
వాళ్ళు రేపు సంతోషంగా ఉంటారు.
वे कल खुश होंगे।
వే కల్ ఖుష్ హోంగే.
They will be happy tomorrow.

7. ప్రశ్నార్థక వాక్యాలు & Wh- Questions (Playing: खेलना - Who, Where, With Whom, Why)

No. తెలుగు వాక్యం (Telugu) హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) ఆంగ్ల అనువాదం (English)
39.
మేము ఆడేవాళ్ళం.
हम खेलते थे।
హమ్ ఖేల్తే థే.
We used to play.
40.
మేము ఆడుతూ ఉన్నాం.
हम खेल रहे हैं।
హమ్ ఖేల్ రహే హైం.
We are playing.
41.
వాళ్ళు ఆడుతూ ఉన్నారా?
क्या वे खेल रहे हैं?
క్యా వే ఖేల్ రహే హైం?
Are they playing?
42.
వాళ్ళు ఎక్కడ ఆడుతూ ఉన్నారు?
वे कहाँ खेल रहे हैं?
వే కహాం ఖేల్ రహే హైం?
Where are they playing?
43.
వాళ్ళు ఎవరితో ఆడుతూ ఉన్నారు?
वे किसके साथ खेल रहे हैं?
వే కిస్కే సాత్ ఖేల్ రహే హైం?
With whom are they playing?
44.
వాళ్ళెందుకు ఆడుతున్నారు?
वे क्यों खेल रहे हैं?
వే క్యోం ఖేల్ రహే హైం?
Why are they playing?
45.
ఎవరు ఆడుతున్నారు? (ఏకవచనం)
कौन खेल रहा है?
కౌన్ ఖేల్ రహా హై?
Who is playing? (Singular)
46.
ఎవరెవరు ఆడుతున్నారు? (బహువచనం / బృందం)
कौन-कौन खेल रहे हैं?
కౌన్-కౌన్ ఖేల్ రహే హైం?
Who all are playing? (Plural/Group)

8. రోజువారీ సంభాషణలు: చర్చించడం & కష్టపడి సంపాదించడం (Discussing & Hard Work)

No. తెలుగు వాక్యం (Telugu) హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) ఆంగ్ల అనువాదం (English)
47.
మేము ప్రతిరోజు చర్చిస్తాము.
हम हर दिन चर्चा करते हैं।
హమ్ హర్ దిన్ చర్చా కర్తే హైం.
We discuss every day.
48.
మేము ప్రతిరోజు చర్చించే వాళ్ళం.
हम हर दिन चर्चा करते थे।
హమ్ హర్ దిన్ చర్చా కర్తే థే.
We used to discuss every day.
49.
మీరు వాళ్ళతో దీని గురించి చర్చించరా?
आप उनसे इसके बारे में चर्चा नहीं करते?
ఆప్ ఉన్సే ఇస్కే బారే మేం చర్చా నహీం కర్తే?
Don't you discuss about this with them?
50.
మీరు వాళ్ళతో దీని గురించి చర్చించేవారు కాదా?
आप उनसे इसके बारे में चर्चा नहीं करते थे?
ఆప్ ఉన్సే ఇస్కే బారే మేం చర్చా నహీం కర్తే థే?
Didn't you use to discuss about this with them?
51.
నువ్వు కష్టపడతావు.
तुम मेहनत करते हो।
తుమ్ మెహ్నత్ కర్తే హో.
You work hard.
52.
నువ్వు కష్టపడుతూ ఉన్నావు.
तुम मेहनत कर रहे हो।
తుమ్ మెహ్నత్ కర్ రహే హో.
You are working hard.
53.
నువ్వు దేని గురించి ఇంత కష్టపడుతూ ఉన్నావు?
तुम किसके बारे में इतना मेहनत कर रहे हो?
తుమ్ కిస్కే బారే మేం ఇత్నా మెహ్నత్ కర్ రహే హో?
What are you working so hard for / about?
54.
నేను డబ్బు సంపాదించడం కోసం ఇంత కష్టపడుతూ ఉన్నాను.
मैं पैसा कमाने के लिए इतना मेहनत कर रहा हूँ।
మైం పైసా కమానే కే లియే ఇత్నా మెహ్నత్ కర్ రహా హూం.
I am working so hard to earn money.
55.
నువ్వింత కష్టపడి ఎంత సంపాదిస్తూ ఉన్నావు / సంపాదిస్తావు?
तुम इतना मेहनत करके कितना कमा रहे हो / कमाते हो?
తుమ్ ఇత్నా మెహ్నత్ కర్కే కిత్నా కమా రహే హో / కమాతే హో?
How much are you earning / do you earn by working so hard?

🎯 VRR TUTORIALS - Spoken Hindi, English & Tamil Online Training

WhatsApp / Call: 7901339977 | భయపడకుండా సూటిగా, స్పష్టంగా మాట్లాడటం నేర్చుకోండి!

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?

Practice Mode

Ready to Test Yourself?

Choose what you want to guess!