భవిష్యత్ కాల క్రియా... రూపాలు (Future Tenses)
Simple Future & Doubtful Future Forms
Section 1: Simple Future Tense (गा / गे / गी)
గమనిక: హిందీలో భవిష్యత్తులో కచ్చితంగా చేయబోయే పనులను చెప్పడానికి క్రియ చివర పుంలింగ ఏకవచనానికి 'गा', బహువచనం/గౌరవార్థానికి 'गे' మరియు స్త్రీలింగానికి 'गी' ప్రత్యయాలు చేరతాయి.
मैं कल आऊंगा। [पुं] / मैं कल आऊंगी। [स्त्री]
(Mai kal aaoonga. / Mai kal aaoongi.)
తెలుగు: నేను రేపు వస్తాను.
English: I will come tomorrow.
वह कल बाज़ार जाएगा।
(Vah kal bazaar jayega.)
తెలుగు: అతడు రేపు మార్కెట్‌కు వెళ్తాడు.
English: He will go to the market tomorrow.
वह कल मंदिर जाएगी।
(Vah kal mandir jayegi.)
తెలుగు: ఆమె రేపు గుడికి వెళ్తుంది.
English: She will go to the temple tomorrow.
हम शाम को खाना खाएंगे।
(Hum shaam ko khaana khayenge.)
తెలుగు: మేము సాయంత్రం అన్నం తింటాము.
English: We will eat food in the evening.
वे कल परीक्षा लिखेंगे।
(Ve kal pareeksha likhenge.)
తెలుగు: వారు రేపు పరీక్ష వ్రాస్తారు.
English: They will write the exam tomorrow.
तुम कब हिंदी सीखोगे?
(Tum kab hindi seekhoge?)
తెలుగు: nuvvu ఎప్పుడు హిందీ నేర్చుకుంటావు?
English: When will you learn Hindi?
मैं थोड़ी देर में दूध पीऊंगा।
(Mai thodi der mein doodh peeoonga.)
తెలుగు: నేను కొద్ది సేపట్లో పాలు తాగుతాను.
English: I will drink milk in a little while.
आज रात हम सिनेमा देखेंगे।
(Aaj raat hum cinema dekhenge.)
తెలుగు: ఈరోజు రాత్రి మేము సినిమా చూస్తాము.
English: We will watch a movie tonight.
Section 2: Doubtful Future Tense (शायद... गा/गे/गी)
గమనిక: భవిష్యత్తులో ఒక పని జరగవచ్చేమో అని సందేహంగా చెప్పేటప్పుడు వాక్యం ముందు 'शायद' చేర్చి, చివర సాధారణ భవిష్యత్ కాల క్రియను ఉంచాలి.
शायद मैं कल आऊंगा।
(Shayad mai kal aaoonga.)
తెలుగు: బహుశా నేను రేపు రావచ్చు.
English: Perhaps I will come tomorrow.
शायद आज बारिश होगी।
(Shayad aaj baarish hogi.)
తెలుగు: బహుశా ఈరోజు వర్షం పడొచ్చు.
English: Perhaps it will rain today.
शायद वे कल गाँव जाएँगे।
(Shayad ve kal gaanv jaayenge.)
తెలుగు: బహుశా వారు రేపు ఊరికి వెళ్ళవచ్చు.
English: Perhaps they will go to the village tomorrow.
शायद वह आज नया मोबाइल खरीदेगा।
(Shayad vah aaj naya mobile khareedega.)
తెలుగు: బహుశా అతడు ఈరోజు కొత్త మొబైల్ కొనవచ్చు.
English: Perhaps he will buy a new mobile today.
शायद बच्चे कल स्कूल नहीं जाएँगे।
(Shayad bachche kal school nahi jaayenge.)
తెలుగు: బహుశా పిల్లలు రేపు స్కూల్‌కు వెళ్లకుండా ఉండవచ్చు.
English: Perhaps children will not go to school tomorrow.
शायद अगले महीने हम हैदराबाद जाएँगे।
(Shayad agle mahine hum Hyderabad jaayenge.)
తెలుగు: బహుశా వచ్చే నెల మేము హైదరాబాద్ వెళ్ళవచ్చు.
English: Perhaps we will go to Hyderabad next month.
शायद वह मुझसे इस बारे में पूछेगा।
(Shayad vah mujhse is baare mein poochhega.)
తెలుగు: బహుశా అతడు నన్ను ఈ విషయం గురించి అడగవచ్చు.
English: Perhaps he will ask me about this.
शायद आज रात को दोस्त हमसे मिलने आएंगे।
(Shayad aaj raat ko dost humse milne aayenge.)
తెలుగు: బహుశా ఈరోజు రాత్రి ఫ్రెండ్స్ మమ్మల్ని కలవడానికి రావచ్చు.
English: Perhaps friends will come to meet us tonight.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)