तुम ही कल आओगे।
తెలుగు: రేపు నువ్వే వస్తావు.
English: Only you will come tomorrow.
आप ही यह काम कीजिए।
తెలుగు: మీరే ఈ పని చేయండి.
English: You only do this work.
राम ही रोज़ बाज़ार जाता है।
తెలుగు: రోజూ రాము మాత్రమే బజారుకి వెళ్తాడు.
English: Only Ram goes to the market everyday.
वह आज ही आएगा।
తెలుగు: అతను ఈరోజే వస్తాడు.
English: He will come today only.
मैं ही तुम्हें बताऊँगा।
తెలుగు: నేనే నీకు చెబుతాను.
English: I alone will tell you.
सीता कहाँ जाती है?
తెలుగు: సీత ఎక్కడికి వెళ్తుంది?
English: Where does Sita go?
वे रोज़ क्रिकेट खेलते हैं।
తెలుగు: వారు రోజూ క్రికెట్ ఆడుతారు.
English: They play cricket everyday.
आप क्या खाते हैं?
తెలుగు: మీరు ఏమి తింటారు?
English: What do you eat?
हम आम खाते हैं।
తెలుగు: మేము మామిడిపండ్లు తింటాము.
English: We eat mangoes.
बच्चे सुबह ही उठ जाते हैं।
తెలుగు: పిల్లలు పొద్దున్నే నిద్రలేస్తారు.
English: Children wake up in the morning itself.
मैं चाय ही पीता हूँ।
తెలుగు: నేను టీ మాత్రమే తాగుతాను.
English: I drink only tea.
वह हिन्दी ही बोलती है।
తెలుగు: ఆమె హిందీ మాత్రమే మాట్లాడుతుంది.
English: She speaks only Hindi.
तुम कहाँ रहते हो?
తెలుగు: నువ్వు ఎక్కడ ఉంటావు?
English: Where do you live?
मैं हैदराबाद में ही रहता हूँ।
తెలుగు: నేను హైదరాబాద్ లోనే ఉంటాను.
English: I live in Hyderabad only.
आप ही मुझे समझ सकते हैं।
తెలుగు: మీరు మాత్రమే నన్ను అర్థం చేసుకోగలరు.
English: Only you can understand me.
वे अभी ही गए हैं।
తెలుగు: వారు ఇప్పుడే వెళ్లారు.
English: They have gone just now.
राम क्या करता है?
తెలుగు: రాము ఏమి చేస్తాడు?
English: What does Ram do?
यह वही किताब है।
తెలుగు: ఇది అదే పుస్తకం.
English: This is that same book.
मुझे यही रंग पसंद है।
తెలుగు: నాకు ఈ రంగు మాత్రమే ఇష్టం.
English: I like this color only.
वह हमेशा सच ही बोलता है।
తెలుగు: అతను ఎప్పుడూ నిజమే మాట్లాడతాడు.
English: He always speaks the truth only.
तुम ही मेरे अच्छे दोस्त हो।
తెలుగు: నువ్వే నా మంచి స్నేహితుడివి.
English: You alone are my good friend.
हम शाम को ही मिलेंगे।
తెలుగు: మనం సాయంత్రమే కలుద్దాం.
English: We will meet in the evening only.
सूरज पूरब में ही उगता है।
తెలుగు: సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు.
English: The sun rises in the east only.
मैं पानी ही पी रहा हूँ।
తెలుగు: నేను నీళ్ళు మాత్రమే తాగుతున్నాను.
English: I am drinking water only.
वही मेरा भाई है।
తెలుగు: అతనే నా సోదరుడు.
English: He alone is my brother.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)