यह उनका घर है।
తెలుగు: ఇది వారి యొక్క ఇల్లు.
English: This is their house.
उनसे माफ़ी माँगो।
తెలుగు: వారిని క్షమాపణ అడుగు.
English: Ask for forgiveness from them.
उन्हें / उनको बुलाइए।
తెలుగు: వారిని పిలవండి.
English: Call them.
तुम्हारा नाम क्या है?
తెలుగు: నీ పేరు ఏమిటి?
English: What is your name?
तुम्हारे लिए यहाँ एक नई कार है।
తెలుగు: నీ కోసం ఇక్కడ ఒక కొత్త కారు ఉంది.
English: Here is a new car for you.
हमारे लिए ले आओ।
తెలుగు: మా కోసం తీసుకుని రా.
English: Bring it for us.
हमें / हमको बुलाओ।
తెలుగు: మమ్మల్ని పిలువు.
English: Call us.
मेरा भाई कल आएगा।
తెలుగు: నా సోదరుడు రేపు వస్తాడు.
English: My brother will come tomorrow.
मेरा घर बहुत दूर है।
తెలుగు: నా ఇల్లు చాలా దూరం.
English: My house is very far.
मेरे लिए खाना बनाओ।
తెలుగు: నా కోసం భోజనం వండు.
English: Cook food for me.
मुझे एक पेन दीजिए।
తెలుగు: నాకు ఒక పెన్ ఇవ్వండి.
English: Give me a pen.
मुझसे कल बात करो।
తెలుగు: నాతో రేపు మాట్లాడు.
English: Talk to me tomorrow.
मुझपर थोड़ा ध्यान दो।
తెలుగు: నాపై కొంచెం శ్రద్ధ పెట్టు.
English: Pay some attention to me.
राम का भाई बहुत अच्छा है।
తెలుగు: రాము యొక్క సోదరుడు చాలా మంచివాడు.
English: Ram's brother is very good.
ये सीता के भाई हैं।
తెలుగు: వీరు సీత యొక్క సోదరులు.
English: These are Sita's brothers.
यह राम की किताब है।
తెలుగు: ఇది రాము యొక్క పుస్తకం.
English: This is Ram's book.
उसे / उसको दे दो।
తెలుగు: అతనికి / ఆమెకు ఇవ్వు.
English: Give it to him/her.
उससे दोस्ती करो।
తెలుగు: అతనితో / ఆమెతో స్నేహం చేయి.
English: Make friendship with him/her.
उसके जूते उतार दो।
తెలుగు: అతని చెప్పులు విప్పేయి.
English: Take off his shoes.
यह तुम्हारी गलती है।
తెలుగు: ఇది నీ యొక్క తప్పు.
English: This is your mistake.
आपका बैग यहाँ है।
తెలుగు: మీ యొక్క బ్యాగ్ ఇక్కడ ఉంది.
English: Your bag is here.
मैं उसकी मदद करूँगा।
తెలుగు: నేను అతనికి/ఆమెకు సహాయం చేస్తాను.
English: I will help him/her.
यह घर हमारा है।
తెలుగు: ఈ ఇల్లు మాది.
English: This house is ours.
हमारे घर को आओ।
తెలుగు: మా ఇంటికి రా.
English: Come to our house.
उनसे मेरी बात करवाओ।
తెలుగు: వారితో నన్ను మాట్లాడించు.
English: Make me talk to them.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)