భవిష్యత్ కాల స్థితుల మార్పులు
పుంలింగ మరియు స్త్రీలింగ ప్రయోగ భేదాలు (Gender Differences)
वह कल यहाँ होगा।
(Vah kal yahaan hoga.)
తెలుగు: అతను రేపు ఇక్కడ ఉంటాడు.
English: He will be here tomorrow.
वे कल घर पर होंगे।
(Ve kal ghar par honge.)
తెలుగు: వారు రేపు ఇంట్లో ఉంటారు.
English: They will be at home tomorrow.
हम कल वहाँ होंगे।
(Hum kal vahaan honge.)
తెలుగు: మేము రేపు అక్కడ ఉంటాము.
English: We will be there tomorrow.
हमारे बच्चे कल school में होंगे।
(Hamare bachche kal school mein honge.)
తెలుగు: మా పిల్లలు రేపు స్కూల్లో ఉంటారు.
English: Our children will be at school tomorrow.
मेरी सास जी कल रसोईघर में होंगी।
(Meri saas jee kal rasoighar mein hongi.)
తెలుగు: మా అత్తగారు రేపు వంటగదిలో ఉంటారు.
English: My mother-in-law will be in the kitchen tomorrow.
शायद वे अभी व्यस्त होंगे।
(Shayad ve abhi vyast honge.)
తెలుగు: బహుశా వారు ఇప్పుడు బిజీగా ఉంటారు.
English: Perhaps they are busy right now.
मैं कल बाज़ार में हूँगा (या रहूँगा)। [पुंलिङ्ग]
मैं कल बाज़ार में हूँगी (या रहूँगी)। [स्त्रीलिङ्ग]
(Mai kal bazaar mein hoonga/rahoonga || hoongi/rahoongi.)
తెలుగు: నేను రేపు మార్కెట్లో ఉంటాను.
English: I will be in the market tomorrow.
तुम कल कहाँ होगे (या रहोगे)? [पुंलिङ्ग]
तुम कल कहाँ होगी (या रहोगी)? [स्त्रीलिङ्ग]
(Tum kal kahaan hoge/rahoge? || hogi/rahogi?)
తెలుగు: నువ్వు రేపు ఎక్కడ ఉంటావు?
English: Where will you be tomorrow?
वह कल क्लास में होगा (या रहेगा)।
(Vah kal class mein hoga / रहेगा.)
తెలుగు: అతడు రేపు క్లాస్లో ఉంటాడు.
English: He will be in class tomorrow.
वह कल मंदिर में होगी (या रहेगी)।
(Vah kal mandir mein hogi / rahegi.)
తెలుగు: ఆమె రేపు గుడిలో ఉంటుంది.
English: She will be at the temple tomorrow.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)