హిందీ క్రియలు (Verbs) - Part 6
హిందీ క్రియల సిరీస్ లో ఆరవ భాగానికి స్వాగతం. ఈరోజు 251 నుండి 300 వరకు ఉన్న నిత్యం వాడే ముఖ్యమైన క్రియలను నేర్చుకుందాం. పదాన్ని వినడానికి ప్రతి బాక్స్ లో ఉన్న స్పీకర్ ఐకాన్ పైన నొక్కండి.
प्रभाव डालना
తెలుగు: ప్రభావము చూపుట
English: To influence / impact
लक्षित करना / निशाना बनाना
తెలుగు: గురిపెట్టుట
English: To target / aim
कुचलना
తెలుగు: నలగ గొట్టుట / చూర్ణం చేయుట / కాలితో త్రొక్కుట
English: To crush / trample
विश्लेषण करना
తెలుగు: విశ్లేషించుట
English: To analyze
घोषणा करना
తెలుగు: ప్రకటించుట / చాటింపు వేయుట
English: To declare / announce
प्रबन्ध करना / व्यवस्था करना
తెలుగు: ఏర్పాటు చేయుట
English: To arrange / manage
कल्पना करना
తెలుగు: ఊహించుట
English: To imagine
प्राप्त करना
తెలుగు: పొందుట
English: To obtain / achieve
आक्रमण करना
తెలుగు: దాడి చేయుట
English: To attack
पुरस्कार देना
తెలుగు: బహుమతి ఇచ్చుట
English: To reward / award
सदस्य होना
తెలుగు: సభ్యుడగుట
English: To be a member
वंचित करना
తెలుగు: మోసగించుట
English: To cheat / deceive
रुकावट होना
తెలుగు: అంతరాయం కలుగుట
English: To be interrupted / hindered
आशीर्वाद देना
తెలుగు: ఆశీర్వదించుట
English: To bless
शर्त लगाना
తెలుగు: షరతు పెట్టుట / పందెం కాయుట
English: To bet / wager
प्रदान करना
తెలుగు: అందించుట
English: To provide / grant
आविष्कार करना
తెలుగు: నూతన కల్పన / కొత్త విషయం కనుగొనుట
English: To invent
निमन्त्रण देना
తెలుగు: ఆహ్వానించుట
English: To invite
जाँच-पड़ताल करना
తెలుగు: పరిశీలించుట / తనిఖీ చేయుట / దర్యాప్తు చేయుట
English: To investigate / inspect
अनुरोध करना
తెలుగు: బ్రతిమలాడుట / అభ్యర్థించుట
English: To request / urge
ठोकर लगाना
తెలుగు: హాని కల్గించుట / దెబ్బకొట్టుట
English: To harm / strike a blow
समाप्त करना
తెలుగు: పూర్తి చేయుట
English: To finish / complete
पीसना
తెలుగు: విసురుట / రుబ్బుట
English: To grind
शर्माना
తెలుగు: సిగ్గుపడుట
English: To feel shy
धकेलना
తెలుగు: త్రోయుట
English: To push
अटकना
తెలుగు: ఆగుట / చిక్కుకొనుట / గొంతులో అడ్డుపడుట
English: To get stuck
तलना
తెలుగు: నూనెలో వేయించుట
English: To fry
लादना
తెలుగు: బరువు మోపుట
English: To load
बधाई देना
తెలుగు: అభినందించుట
English: To congratulate
बुनना
తెలుగు: అల్లుట
English: To knit / weave
चोट खाना
తెలుగు: దెబ్బ తినుట / నష్టం భరించుట
English: To get hurt / suffer loss
घुसाना
తెలుగు: దూర్చుట
English: To insert / force in
लटकना
తెలుగు: వ్రేలాడుట
English: To hang / dangle
आगाह करना
తెలుగు: జాగ్రత్తగా ఉండమని హెచ్చరించుట
English: To warn
अनुमान / अंदाज लगाना
తెలుగు: అంచనా వేయుట
English: To guess / estimate
उपजाना
తెలుగు: పండించుట / సాగుచేయుట
English: To grow / cultivate
नापना / मापना
తెలుగు: కొలుచుట
English: To measure
छीनना
తెలుగు: లాగుకొనుట
English: To snatch
फटकारना
తెలుగు: తిట్టుట / చీవాట్లు పెట్టుట
English: To scold / reprimand
धक्का देना
తెలుగు: త్రోయుట
English: To push
छपना
తెలుగు: ముద్రించబడుట
English: To be printed
छापना
తెలుగు: ముద్రించుట
English: To print
हल करना
తెలుగు: పరిష్కరించుట
English: To solve
पिघलना
తెలుగు: కరుగుట / ద్రవించుట
English: To melt (intransitive)
पिघलाना
తెలుగు: కరిగించుట / ద్రవింప జేయుట
English: To melt (transitive)
चीरना
తెలుగు: చీల్చుట / చించుట
English: To tear / rip
भाग लेना
తెలుగు: పాల్గొనుట
English: To participate
लुढ़कना
తెలుగు: దొర్లుట
English: To roll
डाँटना
తెలుగు: తిట్టడం / మందలించుట
English: To scold
खरोंचना
తెలుగు: గోకుట / గీకుట
English: To scratch / scrape
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)