Back

హిందీలో మనం గతంలో (Past) జరిగిన విషయాలను ఒక కథలాగా లేదా దినచర్య (Daily Routine) రూపంలో ఎలా చెప్పాలో ఈ పోస్ట్ ద్వారా నేర్చుకుందాం. ఈ సంభాషణలో ఒక గృహిణి తన నిన్నటి దినచర్యను మరియు తన పిల్లల గురించి వివరిస్తున్నట్లుగా ఉంటుంది.

(మీకు చదవడానికి వీలుగా ప్రతి వాక్యానికి హిందీ ఉచ్ఛారణ (Pronunciation), తెలుగు అర్థం మరియు ఇంగ్లీష్ మీనింగ్ కూడా ఇవ్వబడింది.)

कल सुबह मैं साढ़े पाँच बजे उठी।

(Kal subah main sadhe paanch baje uthi.)

తెలుగు: నిన్న ఉదయం 5:30 కి లేచాను.

English: Yesterday morning, I woke up at half past five (5:30).

उसके बाद मैंने दस मिनट तक ब्रश किया।

(Uske baad maine das minute tak brush kiya.)

తెలుగు: దాని తర్వాత పది నిమిషాల పాటు బ్రష్ చేసుకున్నాను.

English: After that, I brushed my teeth for ten minutes.

जिम जाकर, एक घंटा व्यायाम करके सात बजे घर आ गई।

(Gym jaakar, ek ghanta vyayam karke saat baje ghar aa gayi.)

తెలుగు: జిమ్కి వెళ్లి, గంట సేపు వ్యాయామం చేసి 7 గంటలకి ఇంటికి వచ్చేశాను.

English: Having gone to the gym and exercised for an hour, I came back home at seven o'clock.

घर आते ही, मैंने स्नान किया।

(Ghar aate hi, maine snan kiya.)

తెలుగు: ఇంటికి రాగానే, స్నానం చేశాను.

English: As soon as I came home, I took a bath.

बच्चों के उठने से पहले मैंने नाश्ता तैयार करके रख दिया था।

(Bachhon ke uthne se pehle maine nashta taiyar karke rakh diya tha.)

తెలుగు: పిల్లలు లేచేలోపు టిఫిన్ రెడీ చేసి ఉంచాను.

English: I had prepared and kept the breakfast ready before the children woke up.

कॉफ़ी बनाकर मैंने पति को दी।

(Coffee banakar maine pati ko di.)

తెలుగు: కాఫీ తయారు చేసి మా వారికి ఇచ్చాను.

English: Having made coffee, I gave it to my husband.

मैंने भी कॉफ़ी पीते हुए उनसे थोड़ी देर बात की।

(Maine bhi coffee peete hue unse thodi der baat ki.)

తెలుగు: నేను కూడా కాఫీ తాగుతూ ఆయనతో కాసేపు మాట్లాడాను.

English: I too talked with him for a while while drinking coffee.

इस बीच हमारे बच्चे भी उठकर, ब्रश करके नाश्ता खा लिए।

(Is beech hamare bachhe bhi uthkar, brush karke nashta kha liye.)

తెలుగు: ఈ లోపు మా పిల్లలు కూడా లేచి, బ్రష్ చేసి టిఫిన్ తిన్నారు.

English: Meanwhile, our children also woke up, brushed their teeth, and ate breakfast.

कल छुट्टी थी इसलिए वे पूरा दिन खेलते रहे।

(Kal chhutti thi isliye ve poora din khelte rahe.)

తెలుగు: నిన్న సెలవు కాబట్టి రోజంతా ఆడుకున్నారు.

English: Yesterday was a holiday, so they kept playing all day.

कल शाम को मेरा बेटा अकेले अपने दोस्तों के साथ फ़िल्म देखने गया था।

(Kal shaam ko mera beta akele apne doston ke saath film dekhne gaya tha.)

తెలుగు: నిన్న సాయంత్రం మా అబ్బాయి ఒక్కడే వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు సినిమాకి వెళ్ళాడు.

English: Yesterday evening, my son went alone with his friends to watch a movie.

दो घंटे बाद फ़िल्म से सीधे अपने दोस्त के घर गया।

(Do ghante baad film se seedhe apne dost ke ghar gaya.)

తెలుగు: రెండు గంటల తర్వాత సినిమా నుంచి నేరుగా తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు.

English: Two hours later, he went straight from the movie to his friend's house.

थोड़ी देर बाद, उसके दोस्त की माँ ने मेरे बेटे को हमारे घर के पास उतार दिया।

(Thodi der baad, uske dost ki maa ne mere bete ko hamare ghar ke paas utaar diya.)

తెలుగు: కాసేపు అయిన తర్వాత, తన స్నేహితుడు అమ్మ మా అబ్బాయిని మా ఇంటి దగ్గర దింపారు.

English: After a while, his friend's mother dropped my son near our house.

उसने फ़िल्म की पूरी कहानी अपनी बहन को समझाई।

(Usne film ki poori kahani apni behen ko samjhai.)

తెలుగు: సినిమా కథంతా తన చెల్లెలికి వివరించాడు.

English: He explained the whole story of the movie to his sister.

कल का दिन बहुत अच्छा बीतने के कारण वह बहुत खुश था।

(Kal ka din bahut achha beetne ke karan vah bahut khush tha.)

తెలుగు: నిన్నంతా బాగా గడిపినందుకు చాలా సంతోషంగా ఉన్నాడు.

English: He was very happy because yesterday went very well.

Share & Earn Wallet Points!

Share this blog with your unique referral link. For every person who registers through your link, you get 35 Points in your wallet which can be used for concession in VRR Tutorials courses!

మీరు లాగిన్ అవ్వలేదు! (You are not logged in). మీ రిఫరల్ లింక్ (Referral Link) పొందడానికి దయచేసి Login / Register అవ్వండి. అప్పుడే మీకు ఫ్రీ క్లాసెస్ వస్తాయి.
WhatsApp Facebook

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?