Blog Details

21 Sep 2025

హిందీ నేర్చుకుందాం.

చూస్తే ఏమి పోతుంది?
देखने में क्या जाता है?
వెళ్తే ఏమి పోతుంది?
जाने में क्या जाता है?
ఒక్కసారి ప్రయత్నిస్తే ఏమిపోతుంది?
एकबार कोशिश करने में क्या जाता है?
సహాయం చేస్తే ఏమిపోతుంది?
मदद करने में क्या जाता है?