గమనిక: మేము మీ నుండి అడిగే ఈ సమాచారం కేవలం మీ స్థాయికి మరియు మీ అవసరాలకు తగ్గట్టుగా మా కోర్సు మరియు లెసన్స్ డిజైన్ చేసి మీకు పర్సనలైజ్డ్ ట్రైనింగ్ ఇవ్వడానికి మాత్రమే తీసుకోబడుతుంది. అలానే మీకు ఇచ్చే సంభాషణలు, ఉదాహరణ వాక్యాలు మీ వృత్తిని, వయసును బట్టి మారుస్తూ ఉంటాము. దానివల్ల మీకు ఖచ్చితంగా కావాల్సినదే మేము నేర్పించగలుగుతాము.