19 Sep 2024
यहाँ एक कमरा है
యహా ఏక్ కమరా హై|
ఇక్కడ ఒక గది ఉంది.
यहाँ पर कमरे में एक मेज है|
యహా పర్ కమరే మే ఏక్ మేజ్ హై|
ఇక్కడ గదిలో ఒక బల్ల ఉంది.
वह सफ़ेद रंग में है|
వహ్ సఫేద్ రంగ్ మే హై|
అది తెలుపు రంగులో ఉంది.
मेज पर एक गमला है|
మేజ్ పర్ ఏక్ గమలా హై|
బల్ల మీద ఒక పూలకుండీ ఉంది.
गमले में मिट्टी है|
గమలే మే మిట్టీ హై|
పూలకుండీ లో మట్టి ఉంది.
गमले में एक पौधा है|
గమలె మే ఏక్ పౌథా హై|
పూలకుండీ లో ఒక మొక్క ఉంది.
यहाँ एक लडकी अपने दोनों हाथों से पोधों को/पर पानी डाल रही है|
యహా ఏక్ లడకీ అప్నే దోనో హాథో సే పౌధో పర్ పానీ డాల్ రహీ హై|
ఇక్కడ ఒక అమ్మాయి తన రెండు చేతులతో మొక్కలకు నీరు పోస్తుంది.
अपने दोनों हाथों से सींचने का कनस्तर लेकर पानी डाल रही है|
అప్నే దోనోన్ హాథో సే సీన్చ్నే కా కనస్తర్ లేకర్ పానీ దాల్ రహీ హై|
తన రెండు చేతులతో నీరు పోసే కేను తీసుకుని నీరు పోస్తుంది.
बाजू में / बगल में एक बत्ती है|
బాజూ మే ఏక్ బత్తీ హై|
ప్రక్కన ఒక లైట్ ఉంది.
वह जल रहा है|
వహ్ జల్ రహా హై|
అది వెలుగుతుంది/మండుతుంది.
Online Classes are available for Spoken Hindi Contact:9603339977.