← Back to Home
Book

Hindi & English Conversations for Telugu Speakers (తెలుగు ద్వారా హిందీ & ఇంగ్లీష్ సంభాషణలు)

ఎవరికోసం: తెలుగు తెలిసి, హిందీ లేదా ఇంగ్లీష్ రోజువారీ సంభాషణలను సులభంగా సాధన చేయాలనుకునే విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు మరియు స్వయంగా నేర్చుకునేవారు

Hindi & English Conversations Poster

సిలబస్ / ఏం నేర్చుకుంటారు? (Syllabus)

  • 50 రోజువారీ సంభాషణ పాఠాలు (233 పేజీల సమగ్ర PDF ఈ-బుక్)
  • 779 సంభాషణ వాక్యాలకు హిందీ వాక్యం, తెలుగు లిపిలో హిందీ ఉచ్చారణ, తెలుగు అర్థం, English Translation
  • 409 నిత్యజీవిత పదజాల అంశాలు మరియు ప్రతి పాఠం చివర 250 సాధన ప్రశ్నలు
  • ఇంట్లో, షాపులో, ప్రయాణంలో, ఆఫీసులో ఎదురయ్యే సందర్భాల్లో హిందీ, ఇంగ్లీష్ మాట్లాడటానికి పర్‌ఫెక్ట్ గైడ్
Course Fee
₹₹99
Duration
Self-paced
Timings / Batch
Instant digital download
View Sample PDF BUY NOW / ENROLL