కథల ద్వారా భాష నేర్చుకోవడం చాలా సులభం. మనకు తెలిసిన రామాయణ పాత్రల బంధుత్వాలను హిందీలో ఎలా చెబుతారో ఈ ఉదాహరణల ద్వారా సాధన చేయండి.
| Hindi (హిందీ) | Pronunciation | Telugu (తెలుగు) | English |
|---|---|---|---|
राम की पत्नी का नाम सीता है। | Ram ki patni ka naam Sita hai. | రాముడి భార్య పేరు సీత. | Ram's wife's name is Sita. |
राम के माता और पिता का नाम कौशल्या और दशरथ है। | Ram ke mata aur pita ka naam Kaushalya aur Dasharath hai. | రాముడి తల్లిదండ్రులు కౌసల్య మరియు దశరథుడు. | Ram's parents are Kaushalya and Dasharath. |
राम के भाई भरत, लक्ष्मण और शत्रुघ्न हैं। | Ram ke bhai Bharat, Lakshman aur Shatrughna hain. | రాముడి తమ్ముళ్లు భరతుడు, లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు. | Ram's brothers are Bharat, Lakshman, and Shatrughna. |
राम के दो पुत्र हैं, उनके नाम लव और कुश हैं। | Ram ke do putra hain, unke naam Luv aur Kush hain. | రాముడికి ఇద్దరు పుత్రులు, వారి పేర్లు లవకుశులు. | Ram has two sons, their names are Luv and Kush. |
सीता की सासु माँ कौशल्या, सुमित्रा और कैकेयी हैं। | Sita ki saasu maa Kaushalya, Sumitra aur Kaikeyi hain. | సీత యొక్క అత్తగారులు కౌసల్య, సుమిత్ర మరియు కైకేయి. | Sita's mothers-in-law are Kaushalya, Sumitra, and Kaikeyi. |
मैं एक गृहणी हूँ। | Main ek grihini hoon. | నేను ఒక గృహిణిని. | I am a housewife. |
हम कतर में रहते हैं। | Hum Qatar mein rehte hain. | మేము ఖతార్ లో నివసిస్తున్నాము. | We live in Qatar. |
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)