Back

భార్యాభర్తల మధ్య ఇంట్లో నిత్యం జరిగే సాధారణ సంభాషణలను హిందీలో ఎలా మాట్లాడాలో ఈ పోస్ట్ ద్వారా నేర్చుకోండి. ప్రతి వాక్యానికి హిందీ, తెలుగు మరియు ఇంగ్లీష్ ఆడియో కూడా ఇవ్వబడింది.

Conversation 1 (संवाद - 1)

Wife (पत्नी)

आप कब आए?

తెలుగు: మీరు ఎప్పుడు వచ్చారు?

English: When did you come?

Husband (पति)

मैं अभी आया हूँ।

తెలుగు: నేను ఇప్పుడే వచ్చాను.

English: I just came.

Wife (पत्नी)

आपका दिन कैसा रहा?

తెలుగు: మీ రోజు ఎలా గడిచింది?

English: How was your day?

Husband (पति)

मेरा दिन अच्छा रहा। तुम्हारा दिन कैसा रहा?

తెలుగు: నా రోజు బాగానే గడిచింది. నీ రోజు ఎలా గడిచింది?

English: My day was good. How was your day?

Wife (पत्नी)

मेरा दिन भी अच्छा रहा।

తెలుగు: నా రోజు కూడా బాగానే గడిచింది.

English: My day was also good.

Husband (पति)

आज खाने में क्या बनाया है?

తెలుగు: ఈరోజు తినడానికి ఏం వండావు?

English: What did you make for food today?

Wife (पत्नी)

मैंने दाल, चावल और सब्जी बनाई है।

తెలుగు: నేను పప్పు, అన్నం మరియు కూర వండాను.

English: I made dal, rice, and curry.

Husband (पति)

बहुत अच्छा! मुझे भूख लगी है।

తెలుగు: చాలా బాగుంది! నాకు ఆకలిగా ఉంది.

English: Very good! I am hungry.

Wife (पत्नी)

पहले हाथ धो लीजिए।

తెలుగు: ముందుగా చేతులు కడుక్కోండి.

English: Wash your hands first.

Husband (पति)

ठीक है, अभी धोकर आता हूँ।

తెలుగు: సరే, ఇప్పుడే కడుక్కొని వస్తాను.

English: Okay, I will wash and come now.

Wife (पत्नी)

खाना तैयार है, आइए।

తెలుగు: భోజనం సిద్ధంగా ఉంది, రండి.

English: Food is ready, come.

Husband (पति)

चलिए, साथ में खाते हैं।

తెలుగు: పదండి, మనం కలిసి తిందాం.

English: Let's go, we will eat together.

Conversation 2 (संवाद - 2)

Wife (पत्नी)

क्या आप चाय पीएँगे?

తెలుగు: మీరు టీ తాగుతారా?

English: Will you drink tea?

Husband (पति)

हाँ, मुझे एक कप चाय चाहिए।

తెలుగు: అవును, నాకు ఒక కప్పు టీ కావాలి.

English: Yes, I want a cup of tea.

Wife (पत्नी)

चीनी कितनी डालूँ?

తెలుగు: ఎంత చక్కెర వేయాలి?

English: How much sugar should I add?

Husband (पति)

एक चम्मच बस।

తెలుగు: ఒక చెంచా చాలు.

English: Just one spoon.

Wife (पत्नी)

आज आप देर से क्यों आए?

తెలుగు: ఈరోజు మీరు ఎందుకు ఆలస్యంగా వచ్చారు?

English: Why did you come late today?

Husband (पति)

स्टेशन में बहुत काम था।

తెలుగు: స్టేషన్లో చాలా పని ఉంది.

English: There was a lot of work at the station.

Wife (पत्नी)

क्या आपने खाना खा लिया?

తెలుగు: మీరు భోజనం చేశారా?

English: Did you eat food?

Husband (पति)

नहीं, मैं तुम्हारे साथ खाऊंगा।

తెలుగు: లేదు, నేను నీతోపాటే కలిసి తింటాను.

English: No, I will eat with you.

Wife (पत्नी)

बच्चों का होमवर्क पूरा हो गया।

తెలుగు: పిల్లల హోంవర్క్ పూర్తయింది.

English: Children's homework is completed.

Husband (पति)

बहुत अच्छी बात।

తెలుగు: చాలా మంచి విషయం.

English: Very good thing.

Conversation 3 (संवाद - 3)

Wife (पत्नी)

कल हम बाज़ार चलें?

తెలుగు: రేపు మనం మార్కెట్కి వెళ్దామా?

English: Shall we go to the market tomorrow?

Husband (पति)

हाँ, हमें कुछ सामान खरीदना है।

తెలుగు: అవును, మనం కొన్ని వస్తువులు కొనాలి.

English: Yes, we need to buy some things.

Wife (पत्नी)

आप सब्जियाँ ले आइए।

తెలుగు: మీరు కూరగాయలు తీసుకురండి.

English: You bring the vegetables.

Husband (पति)

ठीक है, मैं ले आऊंगा।

తెలుగు: సరే, నేను తీసుకువస్తాను.

English: Okay, I will bring them.

Wife (पत्नी)

धन्यवाद।

తెలుగు: ధన్యవాదాలు.

English: Thank you.

Husband (पति)

धन्यवाद की कोई बात नहीं।

తెలుగు: ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు.

English: No need for thanks.

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?

Practice Mode

Ready to Test Yourself?

Choose what you want to guess!