Back

హిందీలో ప్రశ్నలు (Questions) అడగటం చాలా ముఖ్యం. ఈ పోస్ట్‌లో మనం ప్రశ్నార్థక పదాన్ని వివిధ సందర్భాలలో (Tenses) ఎలా వాడాలో నేర్చుకుందాం.

आप क्या कर रहे हैं?

(Aap kya kar rahe hain?)

తెలుగు: మీరు ఏమి చేస్తున్నారు?

English: What are you doing? (Present Continuous)

आपने कल क्या किया?

(Aapne kal kya kiya?)

తెలుగు: నిన్న మీరు ఏమి చేశారు?

English: What did you do yesterday? (Simple Past)

आप कल क्या करेंगे?

(Aap kal kya karenge?)

తెలుగు: రేపు మీరు ఏమి చేస్తారు?

English: What will you do tomorrow? (Simple Future)

आपको खाने में क्या पसंद है?

(Aapko khane mein kya pasand hai?)

తెలుగు: మీకు భోజనంలో ఏమి ఇష్టం?

English: What do you like to eat? (Simple Present)

वे क्या बेचते हैं?

(Ve kya bechte hain?)

తెలుగు: వాళ్లు ఏమి అమ్ముతారు?

English: What do they sell?

वे क्या बेचते हैं?

(Ve kya bechte hain?)

తెలుగు: వాళ్లు ఏమి అమ్ముతారు?

English: What do they sell?

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?

Practice Mode

Ready to Test Yourself?

Choose what you want to guess!