Back

హిందీలో ప్రశ్నలు (Questions) అడగటం చాలా ముఖ్యం. ఈ పోస్ట్‌లో మనం ప్రశ్నార్థక పదాన్ని వివిధ సందర్భాలలో (Tenses) ఎలా వాడాలో నేర్చుకుందాం.

आपको कितना पानी चाहिए?

(Aapko kitna paani chahiye?)

తెలుగు: మీకు ఎంత నీరు కావాలి?

English: How much water do you need? (Uncountable - Masculine)

आपके कितने बच्चे हैं?

(Aapke kitne bachhe hain?)

తెలుగు: మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు?

English: How many children do you have? (Countable - Plural)

तुम्हें कितनी रोटियाँ चाहिए?

(Tumhein kitni rotiyan chahiye?)

తెలుగు: నీకు ఎన్ని రొట్టెలు కావాలి?

English: How many rotis do you want? (Countable - Feminine)

उसने कल कितने पैसे दिए?

(Usne kal kitne paise diye?)

తెలుగు: నిన్న అతను ఎంత డబ్బు ఇచ్చాడు?

English: How much money did he give yesterday? (Past)

इस काम में कितना समय लगेगा?

(Is kaam mein kitna samay lagega?)

తెలుగు: ఈ పనికి ఎంత సమయం పడుతుంది?

English: How much time will this work take? (Future)

इसे कितने में खरीदा?

(Ise kitne mein kharida?)

తెలుగు: ఇది ఎంతకి కొన్నారు?

English: For how much did you buy this?

आपने यह साड़ी कितने में खरीदी?

(Aapne yah saree kitne mein kharidi?)

తెలుగు: మీరు ఈ చీర ఎంతకి కొన్నారు?

English: For how much did you buy this saree?

आपने कितने खरीदे?

(Aapne kitne kharide?)

తెలుగు: మీరు ఎన్ని కొన్నారు?

English: How many did you buy?

वे कितने में बेच रहे हैं?

(Ve kitne mein bech rahe hain?)

తెలుగు: వాళ్లు ఎంతకు అమ్ముతున్నారు?

English: For how much are they selling?

इसे कितने में खरीदा?

(Ise kitne mein kharida?)

తెలుగు: ఇది ఎంతకి కొన్నారు?

English: For how much did you buy this?

आपने यह साड़ी कितने में खरीदी?

(Aapne yah saree kitne mein kharidi?)

తెలుగు: మీరు ఈ చీర ఎంతకి కొన్నారు?

English: For how much did you buy this saree?

आपने कितने खरीदे?

(Aapne kitne kharide?)

తెలుగు: మీరు ఎన్ని కొన్నారు?

English: How many did you buy?

वे कितने में बेच रहे हैं?

(Ve kitne mein bech rahe hain?)

తెలుగు: వాళ్లు ఎంతకు అమ్ముతున్నారు?

English: For how much are they selling?

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?

Practice Mode

Ready to Test Yourself?

Choose what you want to guess!