హిందీలో ప్రశ్నలు (Questions) అడగటం చాలా ముఖ్యం. ఈ పోస్ట్‌లో మనం ప్రశ్నార్థక పదాన్ని వివిధ సందర్భాలలో (Tenses) ఎలా వాడాలో నేర్చుకుందాం.
आप कहाँ रहते हैं?
(Aap kahan rehte hain?)
తెలుగు: మీరు ఎక్కడ నివసిస్తున్నారు?
English: Where do you live? (Simple Present)
तुम कल कहाँ गए थे?
(Tum kal kahan gaye the?)
తెలుగు: నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు?
English: Where did you go yesterday? (Past Perfect)
हम कल कहाँ जाएँगे?
(Ham kal kahan jayenge?)
తెలుగు: రేపు మనం ఎక్కడికి వెళ్తాము?
English: Where will we go tomorrow? (Simple Future)
यह बस कहाँ से आ रही है?
(Yah bus kahan se aa rahi hai?)
తెలుగు: ఈ బస్సు ఎక్కడినుండి వస్తోంది?
English: Where is this bus coming from? (Present Continuous)
हमें कहाँ तक जाना है?
(Hamein kahan tak jana hai?)
తెలుగు: మనం ఎక్కడివరకు వెళ్ళాలి?
English: How far do we have to go? / Until where do we have to go?
तुम कल इस समय कहाँ जा रहे थे?
(Tum kal is samay kahan ja rahe the?)
తెలుగు: నువ్వు నిన్న ఈ టైంకి ఎక్కడికి వెళుతున్నావు?
English: Where were you going at this time yesterday?
तुम अभी कहाँ जा रहे हो?
(Tum abhi kahan ja rahe ho?)
తెలుగు: నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నావు?
English: Where are you going now?
तुम कल कहाँ जाओगे?
(Tum kal kahan jaoge?)
తెలుగు: నువ్వు రేపు ఎక్కడికి వెళ్తావ్?
English: Where will you go tomorrow?
बहुत अच्छे हैं आम, कहाँ खरीदे?
(Bahut achhe hain aam, kahan kharide?)
తెలుగు: చాలా బాగున్నాయి మామిడిపళ్ళు, ఎక్కడ కొన్నారు?
English: The mangoes are very good, where did you buy them?
वे कहाँ बेच रहे हैं?
(Ve kahan bech rahe hain?)
తెలుగు: వాళ్లు ఎక్కడ అమ్ముతున్నారు?
English: Where are they selling?
तुम कल इस समय कहाँ जा रहे थे?
(Tum kal is samay kahan ja rahe the?)
తెలుగు: నువ్వు నిన్న ఈ టైంకి ఎక్కడికి వెళుతున్నావు?
English: Where were you going at this time yesterday?
तुम अभी कहाँ जा रहे हो?
(Tum abhi kahan ja rahe ho?)
తెలుగు: నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నావు?
English: Where are you going now?
तुम कल कहाँ जाओगे?
(Tum kal kahan jaoge?)
తెలుగు: నువ్వు రేపు ఎక్కడికి వెళ్తావ్?
English: Where will you go tomorrow?
बहुत अच्छे हैं आम, कहाँ खरीदे?
(Bahut achhe hain aam, kahan kharide?)
తెలుగు: చాలా బాగున్నాయి మామిడిపళ్ళు, ఎక్కడ కొన్నారు?
English: The mangoes are very good, where did you buy them?
वे कहाँ बेच रहे हैं?
(Ve kahan bech rahe hain?)
తెలుగు: వాళ్లు ఎక్కడ అమ్ముతున్నారు?
English: Where are they selling?
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)