मुझे ज्यादा बोलने की आदत है।
తెలుగు: నాకు ఎక్కువ మాట్లాడే అలవాటు ఉంది.
English: I have a habit of speaking too much.
मुझे ज्यादा बोलने की आदत थी।
తెలుగు: నాకు ఎక్కువ మాట్లాడే అలవాటు ఉండేది.
English: I had a habit of speaking too much.
मुझे ज्यादा बोलने की आदत होगी।
తెలుగు: నాకు ఎక్కువ మాట్లాడటం అలవాటు అవుతుంది.
English: I will develop a habit of speaking too much.
मुझे बिंदी लगाने की आदत है।
తెలుగు: నాకు బొట్టు పెట్టుకునే అలవాటు ఉంది.
English: I have a habit of applying a bindi.
मुझे बिंदी लगाने की आदत थी।
తెలుగు: నాకు బొట్టు పెట్టుకునే అలవాటు ఉండేది.
English: I had a habit of applying a bindi.
मुझे बिंदी लगाने की आदत होगी।
తెలుగు: నాకు బొట్టు పెట్టుకోవడం అలవాటు అవుతుంది.
English: I will develop a habit of applying a bindi.
मुझे क्रिकेट खेलने की आदत है।
తెలుగు: నాకు క్రికెట్ ఆడే అలవాటు ఉంది.
English: I have a habit of playing cricket.
उसे क्रिकेट खेलने की आदत थी।
తెలుగు: అతనికి క్రికెట్ ఆడే అలవాటు ఉండేది.
English: He had a habit of playing cricket.
उन्हें ज्यादा हंसने की आदत है।
తెలుగు: వాళ్లకు ఎక్కువ నవ్వే అలవాటు ఉంది.
English: They have a habit of laughing a lot.
उन्हें ज्यादा हंसने की आदत थी।
తెలుగు: వాళ్ళకి ఎక్కువ నవ్వే అలవాటు ఉండేది.
English: They had a habit of laughing a lot.
आपको ज्यादा हंसने की आदत बनेगी।
తెలుగు: మీకు ఎక్కువ నవ్వడం అలవాటు అవుతుంది.
English: You will develop a habit of laughing a lot.
मुझे सुबह जल्दी उठने की आदत है।
తెలుగు: నాకు ఉదయం త్వరగా లేచే అలవాటు ఉంది.
English: I have a habit of waking up early in the morning.
उसे देर रात तक पढ़ने की आदत थी।
తెలుగు: అతనికి రాత్రి పొద్దుపోయే వరకు చదివే అలవాటు ఉండేది.
English: He had a habit of studying late night.
आपको चाय पीने की आदत है क्या?
తెలుగు: మీకు టీ తాగే అలవాటు ఉందా?
English: Do you have a habit of drinking tea?
मुझे झूठ बोलने की आदत नहीं है।
తెలుగు: నాకు అబద్ధం చెప్పే అలవాటు లేదు.
English: I don't have a habit of lying.
उसे हमेशा शिकायत करने की आदत है।
తెలుగు: ఆమెకు ఎప్పుడూ ఫిర్యాదు చేసే అలవాటు ఉంది.
English: She has a habit of complaining always.
हमें रोज व्यायाम करने की आदत है।
తెలుగు: మాకు రోజూ వ్యాయామం చేసే అలవాటు ఉంది.
English: We have a habit of exercising daily.
मुझे किताबें पढ़ने की आदत है।
తెలుగు: నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది.
English: I have a habit of reading books.
बच्चों को टीवी देखने की आदत है।
తెలుగు: పిల్లలకు టీవీ చూసే అలవాటు ఉంది.
English: Children have a habit of watching TV.
मुझे अकेले सफर करने की आदत है।
తెలుగు: నాకు ఒంటరిగా ప్రయాణించే అలవాటు ఉంది.
English: I have a habit of traveling alone.
उसे दूसरों की मदद करने की आदत है।
తెలుగు: అతనికి ఇతరులకు సహాయం చేసే అలవాటు ఉంది.
English: He has a habit of helping others.
मुझे भूलने की आदत थी।
తెలుగు: నాకు మర్చిపోయే అలవాటు ఉండేది.
English: I had a habit of forgetting.
उसे जोर से बोलने की आदत है।
తెలుగు: అతనికి గట్టిగా మాట్లాడే అలవాటు ఉంది.
English: He has a habit of speaking loudly.
मुझे रोज नहाने की आदत है।
తెలుగు: నాకు రోజూ స్నానం చేసే అలవాటు ఉంది.
English: I have a habit of bathing daily.
उन्हें जल्दी सोने की आदत है।
తెలుగు: వారికి త్వరగా పడుకునే అలవాటు ఉంది.
English: They have a habit of sleeping early.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)