ఈ పోస్ట్ లో మన శరీర భాగాల (Body Parts) పేర్లను హిందీ, తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో నేర్చుకుందాం.
| Hindi (హిందీ) | Pronunciation | Telugu (తెలుగు) | English |
|---|---|---|---|
सिर |
Sir | తల |
Head |
बाल |
Bāl | జుట్టు |
Hair |
आँख |
Āṅkh | కన్ను |
Eye |
कान |
Kān | చెవి |
Ear |
नाक |
Nāk | ముక్కు |
Nose |
मुँह |
Muṅh | నోరు |
Mouth |
दाँत |
Dāṅt | పన్ను/పళ్ళు |
Tooth/Teeth |
चेहरा |
Chēhrā | ముఖం |
Face |
गर्दन |
Gardan | మెడ |
Neck |
कंधा |
Kandhā | భుజం |
Shoulder |
हाथ |
Hāth | చెయ్యి |
Hand |
उँगली |
Uṅglī | వేలు |
Finger |
पेट |
Pēṭ | కడుపు |
Stomach |
पीठ |
Pīṭh | వీపు |
Back |
पैर |
Pair | కాలు |
Leg/Foot |
घुटना |
Ghuṭnā | మోకాలు |
Knee |
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)