వీధి
Translations
- Telugu
- వీధి
- Hindi
- गली (గలీ, gali)
- English
- street, lane
Definitions
English: A public road in a city or town, typically with houses and buildings on one or both sides.
Telugu: గ్రామములలో లేదా పట్టణములలో ఇరువైపులా ఇళ్లు గల నడకదారి లేక బాట.
Example Sentences
English: Children are playing cricket in the street.
Telugu: పిల్లలు వీధిలో క్రికెట్ ఆడుతున్నారు.
Hindi: बच्चे गली में खेल रहे हैं।