వగరు
Translations
- Telugu
- వగరు
- Hindi
- कसैला (కసైలా, kasaila)
- English
- Astringent
Definitions
English: Having a sharp or puckering taste like that of an unripe banana or amla.
Telugu: నాలుకను బిగదీసే ఒక రకమైన రుచి, షడ్రుచులలో ఒకటి.
Synonyms
English: Astringent
Telugu: కషాయము
Antonyms
English: Bland, Mild
Telugu: మధురము
Example Sentences
English: Raw amla has an astringent taste.
Telugu: పచ్చి ఉసిరికాయ వగరుగా ఉంటుంది.
Hindi: कच्चे आँवले का स्वाद कसैला होता है।