ప్రయాణీకుడు
Translations
- Telugu
- ప్రయాణీకుడు
- Hindi
- यात्री (యాత్రి, yatri)
- English
- traveller, passenger
Definitions
English: A person who is travelling in a vehicle, train, aircraft, or ship.
Telugu: ప్రయాణం చేస్తున్న వ్యక్తి; బాటసారి లేదా యాత్రికుడు.
Example Sentences
English: The passenger lost his luggage on the train.
Telugu: రైలులో ప్రయాణీకుడు తన సామాగ్రిని పోగొట్టుకున్నాడు.
Hindi: यात्री ने ट्रेन में अपना सामान खो दिया।